Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Modi: గుజరాత్‌లో ప్రధాని బిజీ షెడ్యూల్.. ఆధ్యాత్మిక కార్యక్రమాల నుంచి అంతర్జాతీయ చర్చల వరకూ! US India Relations: భారత్‌కు అమెరికా రాయబారి రాక.. రెండు దేశాల మధ్య అపార అవకాశాలు... సెర్జియో గోర్!! Electricity: సంక్రాంతికి డబుల్ ధమాకా..! ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో భారీ ఉపశమనం! Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!! G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!

Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి!

2026-01-10 07:53:23
Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన!

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో పూర్తిగా విఫలమైందని విమర్శించిన ఆమె, తమ కూటమి ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్ ( JobCalendar) విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే 6 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ (Police Recruitment) చేశామని, వారి స్టైపెండ్‌ను మూడు రెట్లు పెంచినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.

Chandrababu: ఏపీలో వారికి శుభవార్త... చంద్రబాబు కీలక ప్రకటన! ఇక ఆ కష్టాలు ఉండవు!

నెల్లూరు సెంట్రల్ జైలును సందర్శించిన హోంమంత్రి ఖైదీలకు అందుతున్న వసతులు, భోజనం, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఖైదీలు తయారు చేస్తున్న పేస్టులు, షాంపూలు, నూనెలు, బీరువాలు, స్కూల్ బెంచీలు వంటి వస్తువులను పరిశీలించారు. ఖైదీలకు ఉపాధి కల్పించడం ద్వారా వారు నెలకు రూ.7,000 నుంచి రూ.8,000 వరకు సంపాదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు. జైలులో మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

New Railway Line: ఏపీలో కొత్తగా మరో రెండు రైల్వే లైన్లు! రూ.13,791 కోట్లతో... భూసేకరణ కు నోటిఫికేషన్!

శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని హోంమంత్రి అనిత (Home Minister Anitha)హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని, కత్తులతో రోడ్లపై తిరిగే వారిని సహించేది లేదన్నారు. నేరం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో నేరస్తులను ప్రజల్లో అవమానించే విధానాన్ని పోలీసులు అమలు చేయడాన్ని ఆమె ప్రశంసిస్తూ, ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలైతే నేరాలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

Health Benefits: 14 రోజులు ఇది మానేస్తే శరీరంలో ఇన్ని ప్రయోజనాలా!

ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను ఎప్పుడు విడుదల చేయనుంది?
కూటమి ప్రభుత్వం త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు.

Free Bus: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ఆ నిబంధన తొలగింపు! మహిళలకు ఊరట!

ఇప్పటివరకు ఎన్ని పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేశారు?
ఇప్పటికే 6,000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని, వారి స్టైపెండ్‌ను మూడు రెట్లు పెంచినట్లు హోంమంత్రి తెలిపారు.

మరో 86 రైళ్ల సర్వీసుల పొడిగింపు, 10 రైళ్లు సూపర్‌ఫాస్ట్‌గా మార్పు! దేశవ్యాప్తంగా 122 కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు..
విజయ్ సినిమాకు భారీ షాక్... తీవ్ర నిరాశలో అభిమానులు! ఈ నెల 21వ తేదీకి..
New registration : ఇకపై షోరూంలోనే... 15 రోజుల్లో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిస్టమ్!
AP TET: ఏపీ టెట్ ఫలితాలు ఔట్..! ఎంత మంది పాసయ్యారంటే..?
Praja Vedika: నేడు (10/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →