Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు! Home Minister: ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు.. జగన్‌కు హోంమంత్రి మాస్ కౌంటర్! Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు! Home Minister: ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్సు.. జగన్‌కు హోంమంత్రి మాస్ కౌంటర్! Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక పురస్కారం.. అవుట్‌స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్! Bangladesh : బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య.. ఆగని మైనారిటీలపై దాడులు! AP Government: ఏపీలో వారందరికి ఊరట.. ఆ డబ్బులు చెల్లించేందుకు మరో మూడు నెలల గడువు పొడిగింపు! CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్! Trumps: పుతిన్ ను అదుపులోకి తీసుకుంటారా.. ట్రంప్ క్లారిటీ! Ayushman: ఆయుష్మాన్ భారత్ లిమిట్‌పై కన్‌ఫ్యూజన్ క్లియర్..! కేంద్రం కీలక ప్రకటన!

CM Chandrababu: వాటిపై అవగాహన లేకే దుష్ప్రచారం... జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!

2026-01-10 16:53:00
CM Chandrababu: కోహినూర్ అడిగితే నాపై నిఘా.. లండన్ అనుభవం చెప్పిన సీఎం చంద్రబాబు!

అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. నదులపై అవగాహన లేకుండా జగన్ (Jagan) దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సింధూ నాగరికత నుంచి నేటి ఆధునిక నగరాల వరకు నదీతీరాలే నాగరికతకు పునాది అని తెలిపారు. ఢిల్లీ, లండన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలు కూడా నదుల పక్కనే అభివృద్ధి చెందినవని గుర్తు చేశారు. నదీగర్భం, నదీపరివాహక ప్రాంతం మధ్య తేడా కూడా తెలియకుండా రాజధానిపై విషం చిమ్మడం తగదని ఆయన అన్నారు.

Ayush Hospital: వారికి భారీ శుభవార్త! 50 పడకల ఆయుష్ ఆసుపత్రి... మంత్రి కీలక ప్రకటన!

రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో నీటి కొరత లేకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో ఉద్యానవన (హార్టీకల్చర్) అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. దేశంలో ఉద్యానరంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడానికి సమర్థవంతమైన నీటి నిర్వహణే కారణమన్నారు. నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని, అందుకే తెలుగు రాష్ట్రాలు రెండూ బాగుండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! త్వరలో జాబ్ క్యాలెండర్... రెడీగా ఉండండి!

పట్టిసీమ ప్రాజెక్టు (Pattiseema Project) రాయలసీమకు నీరిచ్చిన ప్రత్యక్ష ఉదాహరణ అని సీఎం అన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమ పట్ల తమ చిత్తశుద్ధిని చూపించామని, దాని వల్లే అక్కడ ఉద్యాన పంటలు విస్తరించాయని తెలిపారు. 2020లో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపివేసి స్వార్థ రాజకీయాలు చేశారని ఆరోపించారు. కేవలం మట్టిపనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసినా ప్రజలకు ఉపయోగం లేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, నీటి విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Morning Habits: ఉదయం మీరు చేసే ఒక్క అలవాటు… 80% గుండెపోటులకు కారణమట!

పట్టిసీమ ప్రాజెక్టు ప్రాధాన్యత ఏమిటి?
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు అందించి, అక్కడ ఉద్యానవన పంటల అభివృద్ధికి దోహదపడింది.

International Politics News: నెతన్యాహును కిడ్నాప్ చేయండి.. ట్రంప్‌కు పాకిస్తాన్ మంత్రి సవాల్..!!

నీటి నిర్వహణపై ప్రభుత్వం లక్ష్యం ఏమిటి?
వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా సమర్థవంతమైన ప్రణాళికలతో ప్రజలకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం.

G7 Summit: అందుకోసమే జీ7 సదస్సు తేదీల్లో మార్పు… ఫ్రాన్స్ అధికారిక ప్రకటన..!!
Gold price: ఆ దేశంలో బంగారం ఇంత చీపా.. 200 రూపాయల్లో 24 క్యారెట్ బంగారం..!!
Cold : పెరిగిన చలి.. తెలుగు రాష్ట్రాల్లో వణుకు.. పాడేరులో 4.1 డిగ్రీలు!
TTD: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ ఫోకస్!
Travel Alert: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్! ఆ రైల్వేస్టేషన్ లో కీలక మార్పులు!

Spotlight

Read More →