Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు! Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్! AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…! ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు! Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్! AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…! ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!!

AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి!

2025-12-18 07:01:00
టీడీపీ సీనియర్ నేత ఇంట్లో తీవ్ర విషాదం.. కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లిలో..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, ఆరోగ్య రంగానికి సంబంధించిన నిధులను ఒకేసారి విడుదల చేసింది. పట్టు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేయగా, వెనుకబడిన వర్గాల విద్యార్థుల ఉపకారవేతనాలకు రూ.90.50 కోట్లు, రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.137.33 కోట్లు కేటాయించింది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయి.

AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

సిల్క్ సమగ్ర–2 పథకం కింద 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు గాను రాష్ట్ర వాటాగా ప్రభుత్వం రూ.14 కోట్లను పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 13,663 మంది పట్టు రైతులకు ఆర్థిక సహాయం అందనుంది. ఇప్పటికే రూ.13.75 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

పట్టు రైతులకు సంబంధించిన 2021–22 నుంచి పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర వాటా నిధులను పూర్తిగా విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం తమకు అండగా ఉందన్న విశ్వాసాన్ని కల్పించిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సహాయం పట్టు పరిశ్రమను బలోపేతం చేయడమే కాకుండా గ్రామీణ ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుందని భావిస్తున్నారు.

AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....

అదే సమయంలో ప్రభుత్వం ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థుల కోసం రూ.90.50 కోట్లు విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను పీఎం యశస్వి పథకం కింద ప్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని ప్రభుత్వం తెలిపింది.

Cab Users: ఓలా–ఉబర్‌కు షాక్…! కేంద్రం నుంచి ‘భారత్‌ ట్యాక్సీ’ యాప్‌ ఎంట్రీ..!

రాష్ట్రంలో ఆరోగ్య సేవలను మెరుగుపరచేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ కింద రూ.137.33 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులను ఆసుపత్రుల మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక వైద్య పరికరాల సమకూర్చడం, సేవల నాణ్యత పెంపుదలకు వినియోగించనున్నారు. ఈ కేటాయింపుతో రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం!
Egg Nutrition: ఇది మీకు తెలుసా! రోజుకి ఎన్ని గుడ్లు, ఎలా తీసుకుంటే మంచిది!
US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు!
Indian Woman Arrested: అమెరికాలో గ్రీన్ కార్డు ప్రక్రియకు వెళ్లిన భారత సంతతి మహిళ అరెస్ట్!

Spotlight

Read More →