HAL Hiring: ఫిట్టింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ ఉద్యోగాలు…! పూర్తి వివరాలు ఇవే! JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC! Job Alert: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్…! UPSC NDA, NA 2026 విడుదల! Railway Jobs: ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ పరీక్షలు స్టార్ట్… అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!! AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర! SSC Recruitment: దేశవ్యాప్తంగా 25,487 కానిస్టేబుల్ పోస్టులు… SSC భారీ నోటిఫికేషన్ విడుదల!! HAL Hiring: ఫిట్టింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ ఉద్యోగాలు…! పూర్తి వివరాలు ఇవే! JP Morgan: 30 వేల ఉద్యోగాల దిశగా... భారత్‌లో ఆసియాలోనే అతిపెద్ద జేపీ మోర్గాన్ GCC! Job Alert: త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్…! UPSC NDA, NA 2026 విడుదల! Railway Jobs: ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ పరీక్షలు స్టార్ట్… అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! RRB Jobs 2026: నిరుద్యోగులకు శుభవార్త.. RRB 2026 జాబ్ క్యాలండర్ విడుదల, నోటిఫికేషన్ నెలలు ఇవే!! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! ISRO Notification 2025: ఇస్రో–VSSCలో అప్రెంటిస్ ఉద్యోగాలు: రాతపరీక్ష లేకుండా నేరుగా ఎంపిక!! AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర! SSC Recruitment: దేశవ్యాప్తంగా 25,487 కానిస్టేబుల్ పోస్టులు… SSC భారీ నోటిఫికేషన్ విడుదల!!

HAL Hiring: ఫిట్టింగ్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ ఉద్యోగాలు…! పూర్తి వివరాలు ఇవే!

2025-12-18 13:29:00
Nidhi Agarwal: లులూ మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం.. ఈవెంట్లలో మహిళల భద్రత ఎవరి బాధ్యత!


కేంద్ర ప్రభుత్వరంగ దిగ్గజ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం 156 ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ రక్షణ రంగానికి కీలకమైన ఈ సంస్థలో ఉద్యోగం సాధించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని హెచ్ఏఎల్ స్పష్టం చేసింది. ఈ నెల 25వ తేదీ దరఖాస్తులకు తుది గడువుగా నిర్ణయించింది.

Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్!

ఈ నియామకాల్లో విభాగాల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి. ఫిట్టింగ్ విభాగంలో అత్యధికంగా 115 పోస్టులు, ఎలక్ట్రానిక్స్‌లో 7, గ్రౌండింగ్‌లో 4, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో 5, మ్యాచింగ్‌లో 12, టర్నింగ్‌లో 12 పోస్టులు ఉన్నాయి. అదనంగా మరో ఫిట్టింగ్ పోస్టు కూడా ఉంది. సాంకేతిక నైపుణ్యం ఉన్న ఐటీఐ అభ్యర్థులకు ఈ అవకాశాలు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి.

Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…!

అర్హతల విషయానికి వస్తే, సంబంధిత ట్రేడ్‌లో మూడేళ్ల నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ లేదా రెండేళ్ల ఐటీఐతో పాటు ఒక ఏడాది నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు!

ఎంపిక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు హెచ్ఏఎల్ ప్రకటించింది. ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో స్థిరమైన ఉద్యోగ భద్రతతో పాటు మంచి వేతనం, ఇతర అలవెన్సులు లభిస్తాయి. రక్షణ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ కావడంతో కెరీర్ పరంగా కూడా ఈ ఉద్యోగాలు మంచి భవిష్యత్తును అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు ఎదురుచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
 

Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రికార్డు రద్దీ…! ఒక్కరోజే 3.12 లక్షల మంది ప్రయాణం!
10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే?
Almonds: రోజూ బాదం తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే!
త్వరిత UPI చెల్లింపులకు Amazon Pay కొత్త ఫీచర్! ప్రస్తుతానికి వీరికే అవకాశం..
Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు!
Recharge prices: సామాన్యుడికి మరో షాక్.. 2026లో మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు

Spotlight

Read More →