Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు! Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్! AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…! ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!! Venkaiah Naidu: జన్మభూమిని మర్చిపోకుండా సేవ చేయాలి.. వెంకయ్యనాయుడు! Registration: 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి.. భూ సంస్కరణలతో గేమ్ ఛేంజ్! AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..! 180 రోజుల సెలవులు ఎప్పుడైనా వాడొచ్చు…! ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన చంద్రబాబు! వారం రోజుల్లో అధికారిక ఉత్తర్వులు.. Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ! Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు! Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!!

Chandrababu Naidu: సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..! బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా…!

2025-12-18 12:40:00
Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు!


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లభించింది. దేశంలో ప్రముఖ ఆర్థిక దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు సీఎం చంద్రబాబును ఎంపిక చేసినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలే ఈ అవార్డుకు ప్రధాన కారణంగా పేర్కొంది. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ఈ గౌరవం దక్కిందని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.

Dubai Airport: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో రికార్డు రద్దీ…! ఒక్కరోజే 3.12 లక్షల మంది ప్రయాణం!

ఈ ప్రతిష్టాత్మక అవార్డును మార్చి నెలలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం చంద్రబాబుకు ప్రదానం చేయనున్నారు. దేశ ఆర్థిక రంగంలో అత్యంత గౌరవనీయంగా భావించే ఈ అవార్డు ఎంపిక ప్రక్రియను అత్యున్నత స్థాయి జ్యూరీ నిర్వహించింది. ఈ జ్యూరీలో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలు సభ్యులుగా ఉండటం ఈ అవార్డు ప్రాముఖ్యతను మరింత పెంచుతోంది. జ్యూరీకి డెలాయిట్ సంస్థ సాంకేతిక సలహాదారుగా వ్యవహరించింది.

10 నెలల్లో 8 యుద్ధాలు ఆపాను.. ట్రంప్ సంచలన ప్రకటన! ఆ జాబితాలో ఏమేమున్నాయంటే?

ఈసారి జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్, నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వంటి దేశంలోని అగ్రశ్రేణి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఇంతటి విశిష్ట వ్యక్తులతో కూడిన జ్యూరీ సీఎం చంద్రబాబును ఎంపిక చేయడం ఆయన నాయకత్వానికి జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపుగా రాజకీయ, పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Almonds: రోజూ బాదం తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే!

ఈ అవార్డును గతంలో పలువురు ప్రముఖ నాయకులు, కేంద్ర మంత్రులు అందుకున్నారు. 2024లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, 2023లో ఎస్. జైశంకర్, 2021లో నిర్మలా సీతారామన్, 2019లో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్, 2017లో అరుణ్ జైట్లీ, 2015లో పీయూష్ గోయల్ వంటి ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది. ఈ జాబితాలో ఇప్పుడు సీఎం చంద్రబాబు చేరడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా మారింది. ఈ అవార్డు లభించిన సందర్భంగా పలువురు ప్రముఖులు, మంత్రివర్గ సహచరులు, రాజకీయ నాయకులు సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
 

త్వరిత UPI చెల్లింపులకు Amazon Pay కొత్త ఫీచర్! ప్రస్తుతానికి వీరికే అవకాశం..
Jagan Shock: వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యేకి మరో షాక్.. విజయవాడలో కొత్త కేసు నమోదు!
Recharge prices: సామాన్యుడికి మరో షాక్.. 2026లో మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు
Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా?
Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ!
AP Tourism: ఏపీ టూరిజానికి మెగా జంప్…! ఒకేసారి 10 హోటళ్లకు శంకుస్థాపనకు సిద్ధం!

Spotlight

Read More →