Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! Road accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థుల ప్రాణాలు గల్లంతు! బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!! AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి! Bus accident: అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం... దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన! Indian Cinema: రజనీకాంత్‌ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.!! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం! Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! Road accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థుల ప్రాణాలు గల్లంతు! బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!! AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి! Bus accident: అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం... దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన! Indian Cinema: రజనీకాంత్‌ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.!! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం!

ఎవర్రా మీరంతా.. చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్ - ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?

2025-12-04 19:37:00
Akhanda-2 : అఖండ-2 రిలీజ్‌కి స్టే.. మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం!

ఓ వివాహ విందులో రసగుల్లా (Rasgulla) అందలేదన్న చిన్న విషయం రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవకు, చివరకు పెళ్లి రద్దయ్యేందుకు దారితీసింది. బీహార్‌లోని బోధ్ గయలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

RRB: డిప్లొమా, BSc అర్హతలు ఉన్నవారికి అవకాశాలు.. 18-33 ఏళ్ల మధ్య దరఖాస్తు చేసుకోండి!

విందులో మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి, ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకునే వరకు వెళ్లింది. ఈ ఘర్షణ కారణంగా వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. బీహార్‌లోని బోధ్ గయలో ఈ నెల 29న ఈ పెళ్లి వేడుక జరిగింది.

బ్లింకిట్ యూజర్లకు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్.. ఆర్డర్ చేసినా..

స్థానికంగా ఉన్న ఒక హోటల్‌లోని బాంకెట్ హాల్ లో పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. వధూవరులు తమ గదులలో ముస్తాబు అవుతుండగా, ఇరు కుటుంబాల బంధువులు విందును ఆరగిస్తున్నారు.

Rashmika : ఫిబ్రవరిలో పెళ్లి ప్రచారంపై రష్మిక స్పందన.. నాకు సమయం వచ్చినప్పుడు!

కాసేపటికి విందులో భాగంగా అతిథుల కోసం ఏర్పాటు చేసిన రసగుల్లా అయిపోయింది. ఈ విషయంపై వధువు తరఫు బంధువులకు, వరుడి తరఫు బంధువులకు మధ్య మాటామాటా పెరిగింది.

వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ శాఖ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ లు.. చలాన్లపై డిస్కౌంట్.!

రసగుల్లా విషయంలో మొదలైన గొడవ కాసేపటికే పెద్దదిగా మారింది. విందు జరుగుతున్న హాల్ పెద్ద యుద్ధభూమిలా మారింది. బంధువులు ఒకరిపై మరొకరు కుర్చీలు గాల్లోకి లేపుతూ విసురుకున్నారు. చేతికి అందిన వారిపై పిడిగుద్దులు కురిపిస్తూ పెద్దగా అరుచుకున్నారు. డైనింగ్ హాల్ మొత్తం రణరంగంగా మారిపోయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్.. చైతూ-శోభితల మొదటి పెళ్లిరోజు..!

రసగుల్లా అందలేదన్న చిన్న విషయానికి పెళ్లి రోజు ఇంత పెద్ద గొడవ జరగడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వివాహ బంధం అనేది రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని, గౌరవాన్ని పెంచే సందర్భం. 

Yoga Asanas: చలికాలంలో జీర్ణక్రియ సమస్యలు అధికమవుతున్నాయా? ఈ 6 యోగా ఆసనాలు చేస్తే చాలు అంటున్నారు నిపుణులు!!

కానీ, అక్కడ ఆవేశం అదుపు తప్పి, అతిథులంతా పరస్పరం కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడాన్ని చూసిన వధూవరుల కుటుంబ సభ్యులు ఎంతగానో మనస్తాపం చెంది ఉంటారు. "ఒక స్వీట్ కోసం ఇంత రచ్చా?" అని చాలా మంది ప్రశ్నించుకుంటున్నారు.

Bangalore: బెంగళూరు సొసైటీ సంచలనం! బ్యాచిలర్స్ వారు రాగానే భారీ జరిమానా!

ఈ ఘర్షణతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వధువు కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం పెళ్లిని పూర్తిగా రద్దు చేసింది.

Education: చదువు మానేసినవారికి లైఫ్ ఛేంజింగ్ ఛాన్స్! AP సరికొత్త అవకాశాలు..!

ఈ ఘటన చూసిన వధువు కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపం చెందారు. ఇలాంటి కుటుంబంలో తమ కూతురిని ఇవ్వడం సరికాదని భావించి పెళ్లిని రద్దు చేసుకున్నారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.

Chia Seeds: చియా సీడ్స్‌ రెగ్యులర్‌గా తింటున్నారా? అయితే ఈ విషయం అస్సలు మిస్ కావొద్దు!

వధువు కుటుంబ సభ్యులు ఈ గొడవను కారణంగా చూపి, వరుడి కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వరుడి కుటుంబంపై వరకట్న వేధింపుల (Dowry Harassment) కేసు నమోదు చేశారు.

IMF షరతులకు తలొగ్గిన పాక్..! జాతీయ విమాన సంస్థ ‘పీఐఏ’ వేలానికి సిద్ధం!

పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

Farmers: అన్నదాతలకు అదిరే ఆఫర్..! పశువుల షెడ్లకు ప్రభుత్వం భారీ రాయితీలు!

ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విందు హాల్‌లో జరిగిన రచ్చను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Land Pooling: అమరావతి ల్యాండ్ పూలింగ్ 2వ విడత ప్రారంభం.. ఏ గ్రామం నుంచి ఎంత భూమి!

ఒక చిన్న సంఘటన, ఆవేశానికి లోనుకావడం వల్ల ఎంత పెద్ద పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన నిరూపించింది.

Spotlight

Read More →