Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! Road accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థుల ప్రాణాలు గల్లంతు! బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!! AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి! Bus accident: అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం... దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన! Indian Cinema: రజనీకాంత్‌ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.!! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం! Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! Road accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థుల ప్రాణాలు గల్లంతు! బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!! AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి! Bus accident: అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం... దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన! Indian Cinema: రజనీకాంత్‌ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.!! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం!

Entertainment News: AI అసభ్య కంటెంట్‌పై రష్మిక మండన్న తీవ్ర ఆగ్రహం... ఇలా చేస్తే క్షమించరాని!!

2025-12-03 17:34:00
CBN calls: ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసుకోండి.. రైతులకు CBN పిలుపు!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త అవకాశాలను తెరిచినప్పటికీ, అదే టెక్నాలజీ ఇప్పుడు  అనేక సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా సినీ తారలను లక్ష్యంగా చేసుకుని తయారు చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, మోర్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన నకిలీ విజువల్స్ వినాయిత్యానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ సమస్యను బహిరంగంగా మాట్లాడారు  రష్మిక మందన్న  టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక, మహిళలను లక్ష్యంగా చేసుకుని AI దుర్వినియోగం పెరుగుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Google Data Center: విశాఖ గూగుల్ డేటా సెంటర్‌తో ఆ గ్రామానికి మహర్దశ! ఎకరం రూ. 50 లక్షలు, ఇంటికో జాబ్... 20 సెంట్ల భూమి!

రష్మిక తన అధికారిక X (Twitter) ఖాతా ద్వారా శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారు. ఇంటర్నెట్ ఇకపైనా నిజానికి అద్దం కాదు, అబద్ధాలను సైతం నమ్మించే శక్తి ఉన్న స్థలంగా మారిందని ఆమె గట్టిగా పేర్కొన్నారు. నిజాన్ని వక్రీకరించే సామర్థ్యం AIకి ఉన్నప్పటికీ, దానిని మంచికి కాకుండా మహిళలను అవమానించే దిశగా ఉపయోగించడం సమాజంలోని నైతికత పడిపోతున్న సంకేతమని నటీమణి స్పష్టం చేశారు.

Flights: దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు స్తంభనం! చెక్‌ ఇన్‌ సిస్టమ్ డౌన్!

ప్రత్యేకంగా మహిళలపై దాడులు మరింత పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రస్తావించిన రష్మిక, “AI ఉపయోగించి అసభ్యకర కంటెంట్ సృష్టించే పనులు అనేవి కేవలం చట్ట విరుద్ధమే కాదు, మానవత్వానికి వ్యతిరేకం. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు కఠినమైన, క్షమించరాని శిక్షల్ని ఎదుర్కోవాల్సిందే” అని పేర్కొన్నారు. ఆమె అభిప్రాయం ప్రకారం, బాధితుల జీవితాలను దెబ్బతీసే ఇలాంటి విజువల్స్ కొన్ని సెకండ్లలోనే వైరల్ అవుతాయి, కానీ ఆ మానసిక గాయం సంవత్సరాల తరబడి పోదు.

మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీలో.. వారికి గుర్తింపు! జన సైనికులకు కీలక సూచనలు చేసిన పవన్ కల్యాణ్..

ఇంటర్నెట్‌లో ఫేక్ విజువల్స్ నిజం లాగానే కనిపిస్తున్నాయనీ, అందువల్ల సమాజం డిజిటల్ బాధ్యతను నేర్చుకోవాల్సిన సమయం ఇదేనని రష్మిక పేర్కొన్నారు. AI ఒక గొప్ప సాధనం అయినప్పటికీ, దానిని నియంత్రణ లేకుండా వదిలేస్తే అది పెద్ద ప్రమాదాన్ని తీసుకురావొచ్చని ఆమె హెచ్చరించారు. మహిళల గౌరవం, భద్రత కోసం ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని కూడా ఆమె సూచించారు.

Scrub typhus: స్క్రబ్ టైఫస్పై భయపడాల్సిన అవసరం లేదు.. మంత్రి సత్యకుమార్ భరోసా!

ఇక పని విషయానికి వస్తే, రష్మిక ప్రస్తుతం ‘Cocktail 2’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2012లో వచ్చిన ‘Cocktail’ సినిమా భారీ విజయాన్ని సాధించగా, దాని సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తి కనిపిస్తోంది

క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో కనిపించిన డొనాల్డ్ ట్రంప్.. వివిధ మంత్రులు మాట్లాడుతుండగా..
Electricity charges: విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు.. SPDCL & NPDCL ప్రతిపాదనలో!
దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు కష్టాలు.. శంషాబాద్‌లో రద్దయిన 7 విమానాలు..
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం! క్లూస్ టీమ్ కీలక గుర్తింపు..
APSRTC: ఏపీ ఉచిత బస్సు పథకంలో మరొక కీలక నిర్ణయం...ఇకపై ఆ సదుపాయం కలదు!
Vaikunta Darshan: వైకుంఠ దర్శన టోకెన్ల లిస్టు.. పేర్లలోనే అదృష్టమా.. తిరుమల ఈ-డిప్ లిస్టు ఆసక్తికర అంశం!

Spotlight

Read More →