Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! Road accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థుల ప్రాణాలు గల్లంతు! బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!! AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి! Bus accident: అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం... దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన! Indian Cinema: రజనీకాంత్‌ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.!! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం! Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన! Road accident : కొలంబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థుల ప్రాణాలు గల్లంతు! బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు! GOAT Tour India: టూర్‌లో హైదరాబాద్‌కు వచ్చిన మెస్సీ… రాహుల్ గాంధీతో ప్రత్యేక భేటీ!! AI abuse: AI దుర్వినియోగంపై పవన్ ఫైట్.. తదుపరి విచారణ డిసెంబర్ 22కి! Bus accident: అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం... దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన! Indian Cinema: రజనీకాంత్‌ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.!! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం! Hardik Pandya: ప్రియురాలి వీడియోపై ఫైర్.. మీడియాపై హార్దిక్ పాండ్య ఆగ్రహం!

Samantha New: పెళ్లైన మూడు రోజులకే ఇంత పనిచేసిన సమంత!!

2025-12-05 17:21:00
AP Education: విద్యా సంస్కరణలే రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు కీలకం... మంత్రి లోకేష్!!

సమంతా రూత్ ప్రభు ఇటీవల దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం చేసుకున్నది సినీ ప్రపంచంలోనే పెద్ద వార్తగా నిలిచింది. డిసెంబర్ 1న వీరి పెళ్లి కోయంబత్తూరులో ఆత్మీయంగా జరిగింది. వివాహ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి తర్వాత చాలామంది సమంతా కొంతకాలం విరామం తీసుకుంటారని భావించారు. కానీ ఆమె తన ప్రత్యేక శైలి ప్రకారం సెలబ్రేషన్‌కి బ్రేక్ పెట్టకుండా మళ్లీ పనిలోకి చేరిపోయింది.

IndiGo: ఇండిగోకే సమస్య ఎందుకు.. సిబ్బంది కొరతే మూలం... FDTL రూల్స్‌లో సడలింపులు!

సమంతా తన కొత్త తెలుగు చిత్రమైన ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో చేరిన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించింది. మేకప్ రూమ్ నుంచి తీసిన ఓ ఫోటోను షేర్ చేస్తూ “Let’s go Maa Inti Bangaram” అని రాశారు. అంటే పెళ్లి తర్వాత కూడా ఆమె తన కెరీర్‌పై ఉన్న అంకితభావం ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. నటిగా ఆమె ఎప్పుడూ కొత్త పాత్రలను, కొత్త అవకాశాలను స్వాగతిస్తూ ముందుకు సాగుతుండటం ఆమె అభిమానులను సంతోషపరుస్తోంది.

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం.. తస్మాత్ జాగ్రత్త! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమం కోయంబత్తూరులో జరిగింది. సమంతా ఫోటోలు షేర్ చేస్తూ “మా ఇంటి బంగారం ప్రయాణం ప్రారంబమైంది, ఆశీర్వాదాలతో నిండిన రోజు” అని పేర్కొంది. ఈ సినిమా టీమ్ తమ ప్రత్యేక కథను ప్రేక్షకులకు అందించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమంతా కూడా అభిమానుల మద్దతు కోరుతూ మంచి సినిమా ఇవ్వాలని సంకల్పం వ్యక్తం చేసింది.

Food for Russia : రష్యాకు ఫుడ్… భారత్‌కు ఆయిల్.. పుతిన్ మోదీ చర్చల్లో కీలక ఒప్పందం!

రాజ్ నిడిమోరు‌తో సమంతా గతంలో ‘ది ఫ్యామిలీ మాన్ 2’ లో కలిసి పనిచేసింది. ఆ వెబ్ సిరీస్‌ విజయం వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని మరింత బలపరిచింది. అదే సమయంలో వీరి సంబంధం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.    సమంతా మరియు రాజ్ ఒకే సమయంలో కనిపించిన ఫోటోలు ఈ రూమర్లను మరింత బలపరిచాయి. చివరకు ఈ ఊహాగానాలకు ముగింపు పలుకుతూ డిసెంబర్‌లో వివాహం జరిపారు.

PM Kisan Update: శుభవార్త.. పీఎం కిసాన్ 22వ విడత! రైతుల అకౌంట్లలోకి మళ్లీ రూ.2 వేలు, వచ్చేది అప్పుడే!

వివాహం తర్వాత సోషల్ మీడియాలో ఓ పాత ఇంటర్వ్యూ క్లిప్ మళ్లీ వైరల్ అయింది. అందులో రాజ్ సమంతా గురించి ఎంతో ప్రేమగా మాట్లాడిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. ఆమె కష్టపడే తీరు, ప్రతీ పాత్రను అర్థం చేసుకోవడంలో చూపే శ్రద్ధ, సన్నివేశాల కోసం తీసుకునే ప్రిపరేషన్‌  అన్ని ఆమెను “గీక్, బుక్‌వార్మ్” అని ముద్దుగా పిలిచారు. ఆమె చదివి, అర్థం చేసుకుని, తర్వాత నటించినప్పటికీ, సెట్‌లో అది ఎంతో సహజంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు.

OTT Movie: వెంటాడే ఆత్మ.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ హారర్ థ్రిల్లర్.. రెండు ఓటీటీల్లో!

సమంతా వ్యక్తిగత జీవితంలో గతంలో భారీ చర్చలే జరిగాయి. 2017లో నటుడు నాగ చైతన్యతో పెళ్లి జరిగి, 2021లో విడిపోయారు. ఆ తర్వాత సమంతా సినీ కెరీర్‌లో ముందుకు సాగారు. ఇప్పుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించడం ఆమె అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తించింది.

AP Govt: పేద–ధనిక తేడా లేకుండా ఉచిత వైద్యం…! యూనివర్సల్ హెల్త్ పాలసీలో భారీ సంస్కరణలు!

పెళ్లి రోజుకే తిరిగి పని ప్రారంభించడం ద్వారా సమంతా మరోసారి నిరూపించింది వ్యక్తిగత సంతోషం, కెరీర్ రెండూ సమానంగా కొనసాగించగలదని. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ ఎలా ఉండబోతుంది? సమంతా ఏ పాత్రలో కనిపించబోతుంది? అనే ఆసక్తి ఇప్పటికే పెరుగుతోంది.

EV2 New Car: చిన్న ఉద్యోగాలు చేసేవారి కోసం ఎలక్ట్రిక్ కారు! 500km రేంజ్.. కియా EV2 వస్తోంది! 18 నిమిషాల్లో ఛార్జింగ్!
పళనిలో తెలుగు భక్తుడిపై దాడి.. అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో - తీవ్ర ఉద్రిక్తత! గాజు సీసాతో కొట్టి..
Akhanda2: అఖండ 2 ప్రీమియర్ షో క్యాన్సిల్…! ఖతార్ NBK అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి!

Spotlight

Read More →