బీర్ vs విస్కీ.. ఏది తక్కువ హానికరం? మందు బాబుల నమ్మకాల్లో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారు? టీ vs కాఫీ... ఆరోగ్య పరంగా ఎవరికి ఏది బెస్ట్..! తాజా అధ్యయనంలో ఆసక్తికర నిజాలు.. Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే అన్నం కంటే అటుకులే మేలు! Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్! రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు! Coconut water : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా.. నిజాలు ఇవే! Cough Relief: శీతాకాలం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా... పడుకునే ముందు ఇలా చేస్తే సరి! Drink milk: నిద్ర సమస్యలతో బాధపడేవారికి శుభవార్త.. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే! Natural Remedies: ఉదయాన్నే ఇవి రెండు నమిలితే ఆ సమస్యలన్నీ దూరం! VitaminC: చర్మ ఆరోగ్యంపై కీలక పరిశోధన…! విటమిన్ సి పాత్ర ఏంటంటే! Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !! బీర్ vs విస్కీ.. ఏది తక్కువ హానికరం? మందు బాబుల నమ్మకాల్లో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారు? టీ vs కాఫీ... ఆరోగ్య పరంగా ఎవరికి ఏది బెస్ట్..! తాజా అధ్యయనంలో ఆసక్తికర నిజాలు.. Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే అన్నం కంటే అటుకులే మేలు! Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్! రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు! Coconut water : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా.. నిజాలు ఇవే! Cough Relief: శీతాకాలం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా... పడుకునే ముందు ఇలా చేస్తే సరి! Drink milk: నిద్ర సమస్యలతో బాధపడేవారికి శుభవార్త.. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే! Natural Remedies: ఉదయాన్నే ఇవి రెండు నమిలితే ఆ సమస్యలన్నీ దూరం! VitaminC: చర్మ ఆరోగ్యంపై కీలక పరిశోధన…! విటమిన్ సి పాత్ర ఏంటంటే! Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !!

Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !!

2025-12-26 13:01:00
Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..!

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ తీసుకునే ఆహారంలో చక్కెర అనేది తప్పనిసరిగా ఉంటుంది అది సహజంగానే లేదా కృత్రిమ గానైనా తీసుకుంటాం. అయితే ప్రస్తుత కాలంలో ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరూ చెక్కరను ఉపయోగించడం అస్తతక్కువైందనే చెప్పుకోవాలి ఎందుకంటే చక్కెర తీసుకోవడం ద్వారా అనేక సమస్యలతో పాటు ఊబకాయం కూడా పెద్ద సమస్యగా మారింది. ప్రస్తుతం దేశీ ఖండ్ అనే సంప్రదాయ చక్కెర మళ్లీ వెలుగులోకి వస్తోంది. ఒకప్పుడు ఇంటి వంటల్లో, పాతకాలపు స్వీట్లలో మాత్రమే కనిపించిన ఈ దేశీ ఖండ్ ఇప్పుడు కేకులు, కుకీలు, పుడ్డింగ్స్‌, డెజర్ట్ కప్పులు వంటి ఆధునిక మిఠాయిల్లోనూ తన స్థానం సంపాదించుకుంటోంది.

SWAMIH-2: ఆగిపోయిన గృహాలకు ఊరట.. స్వామిహ్-2తో ₹15 వేల కోట్ల నిధి!

దేశీ ఖండ్‌ను సాధారణ రిఫైన్డ్ చక్కెరతో పోలిస్తే తేడా వెంటనే తెలుస్తుంది. ఇది పూర్తిగా శుద్ధి చేయబడిన తెల్ల చక్కెర కాదు. ఇందులో కొంత మోలాసిస్ సహజంగా మిగిలి ఉంటుంది. అందుకే దీని రంగు లేత బంగారు వర్ణంలో ఉంటుంది. రుచి కూడా కాస్త కారమెల్‌ను తలపిస్తుంది. తీపి ఎక్కువగా  కాకుండా మృదువుగా ఉంటుంది. అందువల్ల మిఠాయిల్లో వేసే మసాలాలు, డ్రైఫ్రూట్స్‌, జాజికాయ, దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాల రుచులు మరింత బాగా బయటపడతాయి.

22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు!

పండుగల సమయంలో చేసే మిఠాయిల్లో సాధారణంగా లోతైన రుచులు, వెచ్చని అనుభూతి ఉండాలి. దేశీ ఖండ్ ఈ అవసరానికి చక్కగా సరిపోతుంది. దీనితో చేసిన కేకులు  కుకీల్లో స్వల్పంగా టాఫీ లాంటి రుచి వస్తుంది. కస్టర్డ్‌, పుడ్డింగ్స్‌ లాంటివి అతిగా తీపి కాకుండా నిండుగా అనిపిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే, తీపి ఉండాలి కానీ అది ఇతర రుచులను కప్పిపుచ్చకూడదన్న భావనను దేశీ ఖండ్ నెరవేరుస్తోంది.

TTD Updates: వైకుంఠ ద్వార దర్శనాల వేళ తిరుమల లడ్డూలపై ఆకస్మిక తనిఖీలు!!

ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఇది సంప్రదాయం మరియు ఆధునికత కలయికగా మారింది. చాలా ఇళ్లలో దేశీ ఖండ్ అంటే పాతకాలపు మిఠాయిల జ్ఞాపకం. ఇప్పుడు అదే పదార్థాన్ని పాశ్చాత్య శైలిలోని డెజర్ట్స్‌లో వాడటం వల్ల కొత్త తరానికి కూడా ఇది చేరువవుతోంది. ఇంట్లో చేసే సంప్రదాయ వంటకాలతో పాటు, ఆధునిక బేకింగ్‌లోనూ దేశీ ఖండ్ వాడటం ఒక రకమైన కథను చెబుతోంది. అది భారతీయ వంటకాల వారసత్వాన్ని ఆధునిక రుచులతో కలిపిన కథ.

Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..!

ఇటీవల కాలంలో ప్రజలు తినే ఆహారంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు. పూర్తిగా ప్రాసెస్ చేసిన పదార్థాలకన్నా, తక్కువగా శుద్ధి చేసినవాటిపై ఆసక్తి పెరుగుతోంది. దేశీ ఖండ్ కూడా పూర్తిగా ఆరోగ్యకరం అని చెప్పలేము కానీ, దీని తయారీ విధానం, సహజ లక్షణాలు కొంత మెరుగైన ఎంపికగా భావింపజేస్తున్నాయి. దీన్ని వాడిన మిఠాయిలు నోటికి కాస్త మృదువుగా అనిపిస్తాయి. అందువల్ల తక్కువ పరిమాణంలో తిన్నా తృప్తి కలుగుతుంది.

Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!

ఈ ట్రెండ్‌లో మరో విశేషం ఏమిటంటే, ఇది పెద్దగా హంగులు లేకుండా నెమ్మదిగా విస్తరిస్తుంది. బుటిక్ బేకరీలు, హోమ్ బేకర్లు, చెఫ్స్‌ నిశ్శబ్దంగా తెల్ల చక్కెర స్థానంలో దేశీ ఖండ్‌ను ఉపయోగించడం ప్రారంభించారు. మిఠాయిల రూపం కూడా అదే తరహాలో ఉంటుంది సహజ రంగులు, సాదా అలంకరణ, కానీ రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో  అధిక ఉపయోగం లోకి రావచ్చు ఏమో బహుశా.

108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం!
TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే?
South Central Railway: : రైలు టికెట్లు దొరకట్లేదా? సంక్రాంతి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!!
15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్?

Spotlight

Read More →