బీర్ vs విస్కీ.. ఏది తక్కువ హానికరం? మందు బాబుల నమ్మకాల్లో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారు? టీ vs కాఫీ... ఆరోగ్య పరంగా ఎవరికి ఏది బెస్ట్..! తాజా అధ్యయనంలో ఆసక్తికర నిజాలు.. Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే అన్నం కంటే అటుకులే మేలు! Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్! రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు! Coconut water : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా.. నిజాలు ఇవే! Cough Relief: శీతాకాలం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా... పడుకునే ముందు ఇలా చేస్తే సరి! Drink milk: నిద్ర సమస్యలతో బాధపడేవారికి శుభవార్త.. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే! Natural Remedies: ఉదయాన్నే ఇవి రెండు నమిలితే ఆ సమస్యలన్నీ దూరం! VitaminC: చర్మ ఆరోగ్యంపై కీలక పరిశోధన…! విటమిన్ సి పాత్ర ఏంటంటే! Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !! బీర్ vs విస్కీ.. ఏది తక్కువ హానికరం? మందు బాబుల నమ్మకాల్లో నిజమెంత? నిపుణులు ఏమంటున్నారు? టీ vs కాఫీ... ఆరోగ్య పరంగా ఎవరికి ఏది బెస్ట్..! తాజా అధ్యయనంలో ఆసక్తికర నిజాలు.. Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే అన్నం కంటే అటుకులే మేలు! Scrub Typhus: ఏపీని వణికిస్తున్న స్క్రబ్ టైఫస్! రెండు వేలకు పైగా పాజిటివ్ కేసులు! Coconut water : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా.. నిజాలు ఇవే! Cough Relief: శీతాకాలం దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా... పడుకునే ముందు ఇలా చేస్తే సరి! Drink milk: నిద్ర సమస్యలతో బాధపడేవారికి శుభవార్త.. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే! Natural Remedies: ఉదయాన్నే ఇవి రెండు నమిలితే ఆ సమస్యలన్నీ దూరం! VitaminC: చర్మ ఆరోగ్యంపై కీలక పరిశోధన…! విటమిన్ సి పాత్ర ఏంటంటే! Natural Sugar: తెల్ల చక్కెరకి గుడ్‌బై చెప్పేస్తున్నారా? మళ్లీ ట్రెండ్ అవుతున్న దేశీ ఖండ్ !!

Health Tips: లెమన్ టీ తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల?

2025-12-25 09:03:00
రైలు ప్రయాణికులకు అదిరిపోయే అప్‌డేట్.. పండుగ రద్దీ దృష్ట్యా 10కి పైగా అదనపు సర్వీసులు!

ఖాళీ కడుపుతో ఒక కప్పు లెమన్ టీ తాగితే ఏమవుతుంది అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. సాధారణంగా లెమన్ టీని రుచికోసం మాత్రమే తాగే పానీయంగా భావిస్తారు. కానీ ఇది కేవలం రుచికే పరిమితం కాదని, ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు అందిస్తుందని వైద్యులు, పోషక నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో లెమన్ టీని అలవాటుగా చేసుకుంటే శరీరంలో చిన్నచిన్న కానీ ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయని అంటున్నారు.

Jio Plan: జియో అదిరిపోయే ప్లాన్: కేవలం రూ. 103 కే 28 రోజుల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!

లెమన్ టీకి ప్రధానంగా జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం ఉంది. ఉదయం లేవగానే తాగినప్పుడు ఇది జీర్ణవ్యవస్థను మెల్లగా ఉత్తేజితం చేస్తుంది. రాత్రంతా విశ్రాంతిలో ఉన్న కడుపు, పేగులు తిరిగి సజావుగా పనిచేయడానికి ఇది సహకరిస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.!

లెమన్ టీలో ఉండే విటమిన్ సీ శరీరానికి ఎంతో అవసరం. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తరచూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే వారికి లెమన్ టీ మంచి సహాయకారి. ఇందులో యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉండటం వల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడంలో ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రేమ, శాంతి సందేశంతో క్రిస్మస్ పండుగ... ప్రత్యేకత ఇదే!

చర్మ ఆరోగ్యానికి కూడా లెమన్ టీ మంచి  యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో చర్మంపై ఏర్పడే మచ్చలు, నలుపుదనాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. చర్మ కణాలను లోపలినుంచి శుభ్రపరచి సహజమైన మెరుపును అందిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా కనిపించడానికి కూడా ఇది దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ లెమన్ టీ తాగేవారిలో చర్మం తాజాగా కనిపిస్తుందని అనుభవాలు చెబుతున్నాయి.

AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!!

బరువు తగ్గాలనుకునే వారికి లెమన్ టీ ఒక మంచి అలవాటు. ఇది జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. చక్కెర కలిపిన టీ, కాఫీకి బదులుగా లెమన్ టీని ఎంచుకుంటే కేలరీల నియంత్రణ సులభమవుతుంది. దీంతో పాటు శరీరంలో నీటి శాతం సమతుల్యంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే!

లెమన్ టీ సహజమైన మూత్రవిసర్జన కారిగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరచి, శరీరాన్ని నిర్విషీకరణ చేసే ప్రక్రియకు ఇది తోడ్పడుతుంది. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయాన్నే లెమన్ టీని సూచిస్తుంటారు. ఈ సంవత్సరం కేవలం మీ అవగాహనకు మాత్రమే మీ ఆరోగ్య పరిస్థితి రిత్యా ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

US Politics:అమెరికాలోకి చెడు సాంటా చొరబడకుండా చూస్తాం.. క్రిస్మస్ ఈవ్ కాల్స్‌లో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!!
AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!
Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..!
Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

Spotlight

Read More →