15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్? TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే? 108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం! Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..! Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..! SWAMIH-2: ఆగిపోయిన గృహాలకు ఊరట.. స్వామిహ్-2తో ₹15 వేల కోట్ల నిధి! Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు! AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!! 15th Finance Commission: ఏపీలో స్థానిక సంస్థలకు భారీ షాక్..! 15వ ఆర్థిక సంఘం నిధులపై బ్రేక్? TelanganaGovtNews: రైతులకు సంక్రాంతి కానుకపై రేవంత్ సర్కార్ కసరత్తు.. డబ్బులు ఖాతాల్లోకి ఎప్పుడంటే? 108 Ambulance: విజయనగరంలో 108 అంబులెన్స్ అద్భుత సేవ.. తల్లి–శిశువు సురక్షితం! Indian Science Summit: తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం.. దేశ పురోగతిపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు! 22A Lands: ఏపీ ప్రజలకు తీపికబురు.. 22-ఏ భూములపై స్పెషల్ డ్రైవ్! ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు! Visakhapatnam Port: కొత్త రికార్డులతో విశాఖ పోర్టు జోరు.. 90 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని దాటే దిశగా అడుగులు..! Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..! SWAMIH-2: ఆగిపోయిన గృహాలకు ఊరట.. స్వామిహ్-2తో ₹15 వేల కోట్ల నిధి! Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు! AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!!

Runway: జాతీయ రహదారిపై కొత్త రన్‌వే ప్రతిపాదన..! భూసేకరణ నోటిఫికేషన్ జారీ..!

2025-12-26 10:55:00
Sankranti Holidays Update,: సంక్రాంతికి స్కూల్ పిల్లలకు పండగే పండగ..తాజా అప్డేట్!!

దేశ రక్షణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను రన్‌వేలుగా మార్చే కీలక ప్రణాళికలను అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, రవాణా విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యేలా ఈ రన్‌వేలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే జాతీయ రహదారులపై రన్‌వేలు ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Railway Station Development: ఏపీలో ఆ రైల్వే స్టేషన్ కు మహర్దశ! ఎయిర్పోర్ట్ లుక్ లో రూ.500 కోట్లతో మారబోతున్న రూపురేఖలు!

ఆంధ్రప్రదేశ్‌లో బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే జాతీయ రహదారులపై రన్‌వేలు సిద్ధమయ్యాయి. బాపట్ల జిల్లా కొరిశపాడు–రేణంగివరం మధ్య నిర్మించిన రన్‌వే విమానాలు దిగేందుకు అనువుగా ఉందని అధికారులు గుర్తించారు. రహదారి పూర్తిగా సూటిగా ఉండటం, ఒంపులు లేకపోవడం వల్ల రెండు సార్లు ట్రయల్ రన్‌లు విజయవంతంగా నిర్వహించారు. 2023లో విమానం ల్యాండ్ చేసి తిరిగి టేకాఫ్ చేయగా, ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసి ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించారు. ఈ విజయంతో వైమానిక దళం కూడా దీనికి ఆమోదం తెలిపింది.

AP Agriculture: రైతుల భవిష్యత్తు మారే కీలక అడుగు.. కేంద్రం ముందు భారీ డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు!!

ఇదిలా ఉండగా, 2021లో సింగరాయకొండ బైపాస్ వద్ద జాతీయ రహదారిని రన్‌వేగా విస్తరించే ప్రయత్నం జరిగింది. అయితే అక్కడ నాణ్యత లోపాలు ఉండటంతో విమానాల ల్యాండింగ్‌కు అది అనర్హమని తేలింది. దీంతో ఆ రన్‌వే ఉపయోగంలోకి రాలేదు. ఇప్పుడు ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, సింగరాయకొండ ప్రాంతంలో మరోసారి కొత్తగా రన్‌వే ఏర్పాటు చేయడానికి కేంద్రం అడుగులు వేస్తోంది.

Amravati railway: అమరావతి రైల్వే లైన్‌కు ఊపిరి… మరో 300 ఎకరాల భూసేకరణ!

సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు, కనుమళ్ల గ్రామాల మధ్య ఉన్న జాతీయ రహదారిని సుమారు 4 కిలోమీటర్ల మేర కాంక్రీట్ రన్‌వేగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ రహదారిపై డివైడర్లు లేకుండా పూర్తిగా విమానాలు దిగేలా రూపకల్పన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రెండు గ్రామాల్లో కలిపి దాదాపు 15 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.

TTD బిగ్ అలర్ట్...! తిరుమలలో పోటెత్తిన భక్తులు... 3 రోజులు దర్శన టికెట్ల రద్దు!

భూసేకరణకు సంబంధించి ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి తీసుకోవాలనే వివరాలతో రెవెన్యూ అధికారులు సర్వే పనులు పూర్తి చేశారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్వయంగా ప్రతిపాదిత రన్‌వే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో భూసేకరణను పూర్తి చేసి అప్పగించే బాధ్యత తమదేనని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే సింగరాయకొండ జాతీయ రహదారి రన్‌వే నిర్మాణంపై పూర్తి స్పష్టత రానుందని తెలుస్తోంది.

Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ కలకలం.. 20 మంది మృతి!
Andhra Taxi: విజయవాడలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్ లాంఛ్‌.. తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం!
Earthquake: భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం!
US Foreign Policy: నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్… ట్రంప్ వారికి ఘాటైన హెచ్చరికలు!!
India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి!

Spotlight

Read More →