Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే... TTD Alert: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్…! శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల డేట్లు ఫిక్స్! తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం.. Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు! Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! TTD: తిరుమలలో ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. మీడియాకు నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్ బి.ఆర్. నాయుడు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం! TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..! TTD: 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాల పెంపకం.. TTD కీలక నిర్ణయం! Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే... TTD Alert: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్…! శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల డేట్లు ఫిక్స్! తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం.. Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు! Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! TTD: తిరుమలలో ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. మీడియాకు నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్ బి.ఆర్. నాయుడు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం! TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..! TTD: 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాల పెంపకం.. TTD కీలక నిర్ణయం!

TTD Updates: తిరుమలలో భక్తులకు శుభవార్త! ఆ మెషిన్‌లో స్కాన్ చేసి ఇలా చేస్తే ఉచితంగా డబ్బులు.. !

2025-12-12 09:39:00
New Railwayline: ఏపీలో కొత్త రైల్వే లైన్.. ట్రయల్ రన్ విజయవంతం! ఎన్నో ఏళ్ల కల..

తిరుమలలో పర్యావరణ పరిరక్షణను బలపరిచే దిశగా టీటీడీ కొత్త చర్యలను చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు కొండపై రీసైక్లింగ్ మెషిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్‌లో PAC–05 యాత్రికుల వసతి సముదాయంలో ప్రయోగాత్మకంగా ఒక రీసైకిల్ డిపాజిట్ రీఫండ్ మెషిన్ ఏర్పాటు చేయగా, భక్తుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. దీనితో ఈ యంత్రాల సంఖ్యను పెంచేందుకు టీటీడీ సిద్ధమైంది.

India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య చర్చలు వేగం అవుతున్నాయని వెల్లడించిన మంత్రి పీయూష్ గోయల్!!

ఈ రీసైక్లింగ్ మిషన్ ద్వారా టెట్రాప్యాక్‌లు, కూల్‌డ్రింక్ టిన్నులు తాగిన తర్వాత భక్తులు వాటిని యంత్రంలో వేయగానే వారికి రూ.5 రీఫండ్ రూపంలో తిరిగి వస్తుంది. దీనివల్ల ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం గణనీయంగా తగ్గడమే కాకుండా, తిరుమల పరిశుభ్రత కూడా మెరుగుపడుతోంది. యంత్రాల వినియోగంపై భక్తుల్లో మంచి అవగాహన ఏర్పడటంతో టీటీడీ మరిన్ని స్ట్రాటజిక్ లొకేషన్లలో మెషిన్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.

Akhanda2 Review: అఖండ 2 రివ్యూ.. బాలయ్య 'తాండవం'! మాస్ బ్లాక్‌బస్టర్ వైబ్స్!

ఈ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుమల వ్యాపారులు మరియు టెట్రాప్యాక్ డీలర్లు కూడా భక్తులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వచ్ఛ తిరుమల లక్ష్యంతో రీసైకిల్ మెషిన్ల వినియోగాన్ని ఒక ఉద్యమంలా తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో మరిన్ని మెషిన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

US Immigration: ట్రంప్ గోల్డ్ కార్డు నిర్ణయం! విదేశీ విద్యార్థులకు 5 ఏళ్ల అమెరికా పౌరసత్వం!

ఈ సమావేశంలో డీఎఫ్‌వో, డిప్యూటీ ఈవోలు, హెల్త్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు, రీసైకిల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంతో తిరుమలలో పరిశుభ్రత మరియు పర్యావరణ సంరక్షణపై టీటీడీ తీసుకుంటున్న చర్యలు మరింత వేగవంతం అవనున్నాయి. ప్రతి రోజు వేలాది మంది భక్తులు వచ్చే సందర్భంలో ఈ చర్యలు ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయి.

Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం! 15 మందికి పైగా మృతి!

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి. రమేష్ నాయుడు మరియు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని కోరగా, టీటీడీ చైర్మన్ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని తెలిపారు. అనంతరం శ్రీశైలం దేవస్థానం తరఫున తీర్థప్రసాదాలను అందజేశారు.

Cucumber: వీళ్లు కీర దోసకాయ అస్సలు తినకూడదు! ఎందుకో తెలుసా!
AP Government: ఏపీ ఉద్యోగులకు శుభవార్త! ఇక ఆ సమస్యలుండవు... హైలెవెల్ కమిటీ ఏర్పాటు!
Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్!
CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం!
Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు.

Spotlight

Read More →