Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే... TTD Alert: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్…! శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల డేట్లు ఫిక్స్! తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం.. Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు! Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! TTD: తిరుమలలో ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. మీడియాకు నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్ బి.ఆర్. నాయుడు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం! TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..! TTD: 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాల పెంపకం.. TTD కీలక నిర్ణయం! Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే... TTD Alert: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్…! శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల డేట్లు ఫిక్స్! తిరుమల అప్‌డేట్.. సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ – శ్రీవారి హుండీకి భారీ ఆదాయం! 10 గంటల సమయం.. Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు! Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! TTD: తిరుమలలో ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. మీడియాకు నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్ బి.ఆర్. నాయుడు! Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం! TTD Updates: తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం! TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..! TTD: 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాల పెంపకం.. TTD కీలక నిర్ణయం!

Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

2025-12-17 07:33:00
AP Government:ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తున్నారు.. ప్రతి ఏటా ఇస్తారు!

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది ఉద్యోగుల జీతాలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు ఈ జీతాల పెంపు వర్తించనుంది. దీని ద్వారా ఆలయ సేవల్లో నిమగ్నమైన ఉద్యోగులకు ఆర్థిక భద్రత పెరగనుంది.

Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం!

అర్చకులకు ప్రస్తుతం ఉన్న రూ.25 వేల జీతాన్ని రూ.45 వేలకు పెంచారు. ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల జీతం రూ.23,640 నుంచి రూ.30 వేలకు పెరిగింది. పోటు వర్కర్లకు రూ.24,279 నుంచి రూ.30 వేలుగా, పరిచారకుల జీతం రూ.23,140 నుంచి రూ.33 వేలుగా పెంచుతూ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు ఉద్యోగుల్లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్!

ఇదే సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరీల్లో మొత్తం 60 పోస్టులను నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయనున్నారు. అలాగే శ్రీవారి పోటులో కొత్తగా 18 పోటు సూపర్‌వైజర్ (పాచక) పోస్టుల ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. తిరుమల ఆలయంలో సన్నిధి యాదవ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు!

అలాగే తిరుమల, కాలిబాట మార్గాల్లో ఉన్న పురాతన ప్రాశస్త్యం గల నిర్మాణాల పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, అధికారులను నియమించాలని పాలకమండలి నిర్ణయించింది. ఇది తిరుమల ఆలయ వారసత్వాన్ని కాపాడే దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.

Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!!

టీటీడీ ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరిగిన ప్రారంభ సమావేశంలో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి ఆశీర్వచనాలు చేశారు. వేదాల సారమే తిరుప్పావై అని పేర్కొన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా 233 ప్రాంతాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

Public Health Andhra Pradesh: ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి... ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ!!
Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల!
New Airport: ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి! మరో ఆరు నెలల్లో ఎగరనున్న విమానం...
Minister Atchannaidu: ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం.. మంత్రి అచ్చెన్నాయుడు!
Praja Vedika: నేడు (17/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →