పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో! Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు.. ప్రచారాలకు ఎందుకు రాలేదు చిరు! Anasuya : క్షమాపణలు చెప్పి.. గట్టిగా మాట్లాడిన అనసూయ... సోషల్ మీడియాలో హాట్ టాపిక్! Tollywood: అనసూయపై సీనియర్ నటి పరోక్షంగా ఫైర్! దానికి ఆయన క్షమాపణలు.. Sankranthi movies: సంక్రాంతి ట్రైలర్ ఫీవర్.. మీకు ఏ సినిమా నచ్చింది! Tollywood News: ముహూర్తం కుదిరింది.. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్! వేదిక ఎక్కడో తెలుసా? Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు! Shivaji: నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. శివాజీ! డిబేట్లు ఆపేయండి.. దండోరానే ప్రమోట్ చేయండి! Shambhala: థియేటర్లకు టీషర్ట్ వేసుకుని వెళ్లా.. సాయి కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! Nidhi Agarwal: శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ ఘాటు స్పందన.. డ్రెస్‌పై వ్యాఖ్యలు సరైందా! పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో! Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు.. ప్రచారాలకు ఎందుకు రాలేదు చిరు! Anasuya : క్షమాపణలు చెప్పి.. గట్టిగా మాట్లాడిన అనసూయ... సోషల్ మీడియాలో హాట్ టాపిక్! Tollywood: అనసూయపై సీనియర్ నటి పరోక్షంగా ఫైర్! దానికి ఆయన క్షమాపణలు.. Sankranthi movies: సంక్రాంతి ట్రైలర్ ఫీవర్.. మీకు ఏ సినిమా నచ్చింది! Tollywood News: ముహూర్తం కుదిరింది.. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్! వేదిక ఎక్కడో తెలుసా? Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు! Shivaji: నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. శివాజీ! డిబేట్లు ఆపేయండి.. దండోరానే ప్రమోట్ చేయండి! Shambhala: థియేటర్లకు టీషర్ట్ వేసుకుని వెళ్లా.. సాయి కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! Nidhi Agarwal: శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ ఘాటు స్పందన.. డ్రెస్‌పై వ్యాఖ్యలు సరైందా!

ఆ రోజు గది నుంచి బయటకు రాలేదు.. టెన్షన్‌తో వణికిపోయా.. నటి ఎమోషనల్ కామెంట్స్!

2025-12-21 13:48:00
River Indie: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? రివర్ ఇండీపై రూ.22,500 భారీ డిస్కౌంట్.. ఇక సేల్స్ లో తగ్గేదే లే..

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, సరైన కథల ఎంపిక, సహనం, టైమింగ్ కూడా ఉండాలి. అలాంటి ప్రయాణంలో తనదైన గుర్తింపును నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్న నటి కళ్యాణి ప్రియదర్శన్. 

New Phone: కేవలం ₹9,999 లోపే ఫ్లాగ్‌షిప్ కెమెరా మ్యాజిక్! ప్రీమియం లుక్.. అదిరిపోయే ఫీచర్లు!

మలయాళ స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, ‘స్టార్ కిడ్’ అన్న ముద్రకే పరిమితం కాకుండా తన నటనతోనే అవకాశాలు సంపాదించుకుంటూ కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది. 

ఏపీ రాజకీయాల్లో కొత్త జోష్.. 25 లోక్ సభ నియోజకవర్గాలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నియామకం! చంద్రబాబు మాస్టర్ ప్లాన్!

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘హలో’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన కళ్యాణి, ఆ సినిమా కమర్షియల్‌గా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘చిత్రలహరి’ మూవీలో నటించినా తెలుగులో పెద్ద బ్రేక్ మాత్రం దక్కలేదు. 

Johannesburg: జోహెన్నెస్‌బర్గ్‌ను వణికించిన కాల్పులు..! తొమ్మిది మంది మృతి!

దీంతో మలయాళ చిత్రసీమపై ఎక్కువ దృష్టి పెట్టిన ఆమె, అక్కడ మంచి కథలు ఎంచుకుంటూ తన స్థానాన్ని బలపరుచుకుంది. కళ్యాణి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది ఇటీవల విడుదలైన ‘ లోక చాప్టర్ 1 : చంద్ర’ సినిమా. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలన విజయాన్ని సాధించింది. 

Rajasaab: రాజాసాబ్ నుంచి మరో ట్రైలర్.. రిలీజ్ తర్వాత స్క్రీన్‌ప్లే మాట్లాడుతుంది.. నిర్మాత!

సినిమాలో సూపర్ హీరోయిన్ తరహా పాత్రలో కనిపించిన కళ్యాణి, యాక్షన్ సన్నివేశాలు, సాహసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా కంటెంట్, స్క్రీన్‌ప్లే, ప్రెజెంటేషన్‌తో పాటు కళ్యాణి నటన కూడా ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. 

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి భారీ గుడ్‌న్యూస్..! 600 ప్రత్యేక రైళ్లతో రైల్వే మెగా ప్లాన్!

బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ఇది కళ్యాణి కెరీర్‌లోనే కాదు, మలయాళ చిత్ర పరిశ్రమలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలవడం విశేషం. ఈ విజయంతో ఆమె పేరు పాన్ ఇండియా స్థాయిలో వినిపించడం మొదలైంది. 

Jaishankar Pune: హనుమంతుడే ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్త.. జైశంకర్!

అయితే ఈ విజయానికి ముందు తాను ఎంతో భయపడ్డానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణి వెల్లడించింది. ‘లోక చాప్టర్ 1: చంద్ర’ విడుదల రోజు తాను విపరీతమైన టెన్షన్‌కు గురయ్యానని చెప్పింది. ‘‘నన్ను ప్రేక్షకులు సూపర్ హీరోగా అంగీకరిస్తారో లేదో అన్న భయం వెంటాడింది. 

APOLIS App: ఏపీ పోలీసుల కోసం ‘APOLIS’…! సంక్షేమ రుణాల్లో విప్లవాత్మక మార్పు!

విడుదల రోజు భయంతో బయటికి కూడా రాలేదు. నాతో పాటు మా టీమ్ అంతా విమర్శలు వస్తాయేమోనన్న ఆందోళనతో గదుల్లోనే ఉన్నాం. మధ్యాహ్నం వరకు మాకు ఉపశమనం లేదు. కానీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత మంచి రివ్యూలు వస్తున్నాయని తెలిసిన వెంటనే అందరం బయటికి వచ్చి సంబరాలు చేసుకున్నాం’’ అంటూ ఆమె ఆనాటి అనుభవాలను గుర్తు చేసుకుంది. 

Bigg Boss 9: ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు..? ఆయన రాకతో షో రేంజ్ నెక్స్ట్ లెవెల్..!

తాము ఎంత భయపడ్డామో అంతకంటే ఎక్కువగా ప్రేక్షకుల స్పందన రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ భారీ విజయం తర్వాత కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రస్తుతం ఆమె ‘జెన్నీ’ అనే చిత్రంలో నటిస్తోంది. 

ఏపీలో వారికి బంపరాఫర్! ఒక్కొక్కరికి రూ.20వేలు రాయితీ...బిజినెస్ కూడా చేయోచ్చు!

తాజాగా ఆమె ఓ భారీ బడ్జెట్ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో కార్తీకి జంటగా కళ్యాణి నటించనుంది. కార్తీ ప్రస్తుతం తన 29వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘మార్షల్’ అనే పీరియాడికల్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. 

Outer Ring Road : 23 మండలాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు.. 121 గ్రామాల్లో భూసేకరణ!

ఈ సినిమాను కొత్త దర్శకుడు తమిళ తెరకెక్కిస్తుండగా, డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సముద్ర తీర ప్రాంతాన్ని నేపథ్యంగా తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్ డ్రామా, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లో నటించడం కళ్యాణి కెరీర్‌కు మరో కీలక అడుగుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

PM Kisan: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇది లేకుంటే రూ.2,000 ఆగే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!
Healthy Food: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ కావాలా? ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు!
Andhra Taxi: ఏపీలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ ప్రభుత్వ యాప్ ప్రారంభం! చాలా తక్కువ ధరకే.. సురక్షితంగా ప్రయాణం!
Egg Price: ఆకాశాన్ని అంటిన గుడ్డు ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే రికార్డు..!
Dubai Jobs: నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ అయితే చాలు.. దుబాయ్‌లో ఉద్యోగాలు, త్వరపడండి!

Spotlight

Read More →