Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..! AP Job Calendar: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 షెడ్యూల్ ఇదే..! గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లపై స్పష్టత! Job Calendar 2026: ఏపీ నిరుద్యోగులకు 'ఉగాది' తీపి కబురు: 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల! Health Department: వైద్య శాఖలో 150 ప్రభుత్వ ఉద్యోగాలు..! అర్హతలు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! Answer Key: RRB పారామెడికల్ పరీక్ష రాశారా? మీ మార్కులను ఇప్పుడే చెక్ చేసుకోండి...! Defense Jobs: టెన్త్, ఐటిఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..! ఎస్‌ఎస్‌బీ రిక్రూట్‌మెంట్..! Navy Jobs: 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..! AP Job Calendar: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 షెడ్యూల్ ఇదే..! గ్రూప్స్, డీఎస్సీ నోటిఫికేషన్లపై స్పష్టత! Job Calendar 2026: ఏపీ నిరుద్యోగులకు 'ఉగాది' తీపి కబురు: 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల! Health Department: వైద్య శాఖలో 150 ప్రభుత్వ ఉద్యోగాలు..! అర్హతలు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు!

Dubai Jobs: నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ అయితే చాలు.. దుబాయ్‌లో ఉద్యోగాలు, త్వరపడండి!

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా దేశంల

Published : 2025-12-21 09:31:00
Egg Price: ఆకాశాన్ని అంటిన గుడ్డు ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే రికార్డు..!

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలను యువతకు చేరువ చేస్తోంది. ఇప్పటికే జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం శిక్షణ అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు దుబాయ్ ఉద్యోగాలపై దృష్టి సారించింది.

Andhra Taxi: ఏపీలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ ప్రభుత్వ యాప్ ప్రారంభం! చాలా తక్కువ ధరకే.. సురక్షితంగా ప్రయాణం!

ఈ క్రమంలో గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ దుబాయ్‌లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 22లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కనీస విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించారు.

Healthy Food: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ కావాలా? ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు!

దుబాయ్‌లో లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అవకాశాలు కేవలం పురుషులకు మాత్రమే వర్తిస్తాయి. అభ్యర్థుల వయసు 21 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉండటంతో పాటు అధిక బరువు ఉండకూడదని నిబంధనగా పేర్కొన్నారు.

Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!

అలాగే అభ్యర్థులకు ఆంగ్ల భాషలో కనీసం ఎల్–2 స్థాయి పరిజ్ఞానం ఉండాలి. కఠిన పరిస్థితుల్లోనూ పనిచేయగల సామర్థ్యం అవసరమని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్‌లైన్ లేదా ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇది లేకుంటే రూ.2,000 ఆగే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,450 జీతం అందిస్తారు. అదనంగా రవాణా, వైద్యం, ఇన్సూరెన్స్, వసతి, వర్క్ వీసా, విమాన టికెట్ వంటి సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించనున్నారు. ఆసక్తి గలవారు నైపుణ్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 99888 53335, 87126 55686 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Outer Ring Road : 23 మండలాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు.. 121 గ్రామాల్లో భూసేకరణ!
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. పార్లమెంట్ ముట్టడి.. స్టూడెంట్ లీడర్ హాదీ హత్యతో!
Dubai Rains: దుబాయ్, అబుదాబీల్లో భారీ వర్షాలు.. డ్రైనేజీ లోపాలతో ఆకస్మిక వరదలు.. నిపుణుల హెచ్చరిక!
Weight Loss: ఊబకాయానికి గుడ్‌బై చెప్పే బాక్టీరియా…! అమెరికా శాస్త్రవేత్తల సంచలన గుర్తింపు!
మెట్రో యూజర్లకు గుడ్ న్యూస్.. మెట్రో దిగగానే బస్సు.. ఇక నడిచే తిప్పలు ఉండవు! కొత్త మార్పులు ఇవే..

Spotlight

Read More →