పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో! Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు.. ప్రచారాలకు ఎందుకు రాలేదు చిరు! Anasuya : క్షమాపణలు చెప్పి.. గట్టిగా మాట్లాడిన అనసూయ... సోషల్ మీడియాలో హాట్ టాపిక్! Tollywood: అనసూయపై సీనియర్ నటి పరోక్షంగా ఫైర్! దానికి ఆయన క్షమాపణలు.. Sankranthi movies: సంక్రాంతి ట్రైలర్ ఫీవర్.. మీకు ఏ సినిమా నచ్చింది! Tollywood News: ముహూర్తం కుదిరింది.. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్! వేదిక ఎక్కడో తెలుసా? Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు! Shivaji: నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. శివాజీ! డిబేట్లు ఆపేయండి.. దండోరానే ప్రమోట్ చేయండి! Shambhala: థియేటర్లకు టీషర్ట్ వేసుకుని వెళ్లా.. సాయి కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! Nidhi Agarwal: శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ ఘాటు స్పందన.. డ్రెస్‌పై వ్యాఖ్యలు సరైందా! పవర్ స్టార్ ప్యాక్డ్ ప్లాన్.. భోగి వేళ పవన్ కల్యాణ్ కీలక భేటీ.. రెండు భారీ ప్రాజెక్టులు లైన్లో! Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు.. ప్రచారాలకు ఎందుకు రాలేదు చిరు! Anasuya : క్షమాపణలు చెప్పి.. గట్టిగా మాట్లాడిన అనసూయ... సోషల్ మీడియాలో హాట్ టాపిక్! Tollywood: అనసూయపై సీనియర్ నటి పరోక్షంగా ఫైర్! దానికి ఆయన క్షమాపణలు.. Sankranthi movies: సంక్రాంతి ట్రైలర్ ఫీవర్.. మీకు ఏ సినిమా నచ్చింది! Tollywood News: ముహూర్తం కుదిరింది.. విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్! వేదిక ఎక్కడో తెలుసా? Prabhas humility: సీనియర్స్ తర్వాతే మేము.. ప్రభాస్ వినయానికి ఫిదా అయిన అభిమానులు! Shivaji: నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు.. శివాజీ! డిబేట్లు ఆపేయండి.. దండోరానే ప్రమోట్ చేయండి! Shambhala: థియేటర్లకు టీషర్ట్ వేసుకుని వెళ్లా.. సాయి కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! Nidhi Agarwal: శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ ఘాటు స్పందన.. డ్రెస్‌పై వ్యాఖ్యలు సరైందా!

Tollywood: అనసూయపై సీనియర్ నటి పరోక్షంగా ఫైర్! దానికి ఆయన క్షమాపణలు..

2026-01-05 15:36:00
Eating almonds: రోజూ బాదం తింటే శరీరానికి వచ్చే 6 అద్భుత లాభాలు.. గుండె నుంచి మెదడు వరకు!

టాలీవుడ్‌లో మరోసారి ఓ పెద్ద వివాదం దుమారం రేపుతోంది. సీనియర్ నటుడు శివాజీ ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. 

మళ్లీ తండ్రైన అంబ‌టి.. కొడుకు పుట్టాడంటూ పోస్ట్! సోషల్ మీడియాలో వైరల్..

ఈ కామెంట్స్‌పై నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందించి, మహిళలకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇలాంటి మాటలు సమాజంలో తప్పుడు సందేశం ఇస్తాయని ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. చిన్మయి వంటి మరికొందరు కూడా శివాజీపై ధ్వజమెత్తారు. అయితే కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తూ, ఆయన మాటల్లో తప్పేమీ లేదని, సమాజంలో డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడం సహజమని వాదిస్తున్నారు. 

Bunny incident: అభిమానమే శత్రువయ్యిందా.. బన్నీ ఘటనపై చర్చ!

ఈ వివాదంలోకి ఇప్పుడు సీనియర్ నటి రాశి కూడా ఎంట్రీ ఇచ్చారు. రాశి మాట్లాడుతూ, శివాజీ తనకు చాలా ఏళ్లుగా తెలుసు, ఆయన చేసిన కామెంట్స్ పూర్తిగా తప్పు కాదు కానీ కొన్ని పదాలు మాత్రం తప్పుగా వచ్చాయని, అందుకు ఆయన సారీ కూడా చెప్పారని అన్నారు. 

రేషన్ కార్డు ఉన్నవారికి అకౌంట్లోనే డబ్బులు! దేశవ్యాప్తంగా మొదలైన ఆసక్తికర చర్చ! కేంద్రం బిగ్ ఆఫర్..

అనసూయపై కౌంటర్ ఇస్తూ, నాలుగేళ్ల క్రితం ఓ షోలో 'రాశి ఫలాలు' అని పలకాల్సిన చోట 'రాశి గారి ఫలాలు' అని అనసూయ చెప్పి నవ్వుకున్నారని, అందులో తన పేరును ఫన్నీగా ఉపయోగించారని పేర్కొన్నారు. మైక్ దొరికింది కదా అని ఏమైనా మాట్లాడకూడదని పేరు చెప్పకుండా అనసూయకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

Aviation News: ఆ రాష్ట్రానికి శుభవార్త… కొత్త విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్!!
New Phone: రియల్‌మి సంచలనం.. కేవలం రూ. 10,499 కే 108MP కెమెరా, 7400mAh బ్యాటరీతో..
2 వేల ఎకరాల్లో కొత్త పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! రూపురేఖలు మారనున్న 6 మండలాలు.. 15 వేల మందికి ఉపాధి ఖాయం!
Bay of Bengal : బంగాళాఖాతంలో అల్పపీడనం.. APలో మళ్లీ వర్షాల సూచనలు!
D Mart: డీ మార్ట్‌ను మించి డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో అదిరే ఆఫర్లు.. 10 నిమిషాల్లోనే - అతి తక్కువ ధరకే.!
Mahindra: భారత ఆటో మార్కెట్‌లో మహీంద్రా సంచలనం! 6 లక్షల కార్ల విక్రయంతో రికార్డు..!
Free Laptops: డీఎంకే సర్కార్ సూపర్ గిఫ్ట్…! విద్యార్థులకు హైటెక్ ల్యాప్‌టాప్‌లు ఫ్రీ!
Free Education: ఏపీలో ఇంటర్నేషనల్ స్కూల్‌కు శంకుస్థాపన! రూ.20 కోట్లతో... ఉచితంగానే విద్య!

Spotlight

Read More →