LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Technology

India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..!

India Space: గ‌గ‌న్‌యాన్ మిష‌న్ ద్వారా.. మాన‌వ‌స‌హిత అంత‌రిక్ష యాత్ర‌కు భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వ్యోమ‌గాముల‌ను నింగిలోకి పంపాల‌నుకుంటున్న ఇస్రో.. ఇవాళ మ‌రో కీల‌క అడుగు వేసింది.

AndhraPravasi News Desk 1 min read
India Space: అంతరిక్షంలోకి భారతీయ బాహుబలి.. గగన్‌యాన్ మిషన్ సిద్ధం.. ఇక నింగిలోకి ఎగరడమే..!
  • Technology: సిబ్బంది ఎస్కేప్ సిస్టమ్‌లో పట్టు సాధించిన భారత్: గగన్‌యాన్ విజయానికి చేరువలో..
     
  • భారత అంతరిక్ష యాత్రలో కీలక మైలురాయి: గగన్‌యాన్ మిషన్ కోసం సిద్ధమైన ఇస్రో!

India Space: గ‌గ‌న్‌యాన్ మిష‌న్ ద్వారా.. మాన‌వ‌స‌హిత అంత‌రిక్ష యాత్ర‌కు భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వ్యోమ‌గాముల‌ను నింగిలోకి పంపాల‌నుకుంటున్న ఇస్రో.. ఇవాళ మ‌రో కీల‌క అడుగు వేసింది. గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌కు చెందిన రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది. ఐఏడీటీ-02 ప‌రీక్ష‌ను స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌హించిన ఇస్రోకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాల‌జీ స‌హాయ‌మంత్రి జితేంద్ర సింగ్ కంగ్రాట్స్ తెలిపారు. 

ఈ మైలురాయి ద్వారా గ‌గ‌న్‌యాన్ మిష‌న్ కోసం ఇస్రో సంసిద్ద‌మైంద‌న్న సంకేతాన్ని ఇచ్చింద‌ని మంత్రి పేర్కొన్నారు. శ్రీహ‌రికోట‌లో స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్‌లో ఇవాళ‌ ఈ ప‌రీక్ష చేప‌ట్టారు. వ‌చ్చే సంవ‌త్స‌రం వ్యోమ‌గాముల‌ను ఇస్రో నింగిలోకి పంపాల‌నుకుంటున్న విష‌యం తెలిసిందే. గ‌గ‌న్‌యాన్ మిష‌న్‌లో ఎయిర్ డ్రాప్ ప‌రీక్ష అత్యంత కీల‌క‌మైంది. సిబ్బంది ఎస్కేప్, రిక‌వ‌రీ సిస్ట‌మ్ గురించి ఈ ప‌రీక్ష చేప‌ట్టారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో ఆస్ట్రోనాట్ ర‌క్ష‌ణే ధ్యేయంగా ఎయిర్ డ్రాప్ టెస్ట్‌ను నిర్వ‌హించారు.

Be the first to react

More Coverage

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!

6G Network: భారతదేశంలో 5G విజయవంతమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న 6G నెట్‌వర్క్ ప్రణాళి…