తేదీ 03-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్:
ప్రజా వేదిక షెడ్యూల్. తేదీ: 03 డిసెంబర్ 2025 (బుధవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1. శ్రీ దేవినేని ఉమా మహేశ్వరరావు గారు
(మాజీ మంత్రి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ). 2. శ్రీ పర్చూరి అశోక్ బాబు గారు
(మాజీ ఎంఎల్సీ, కేంద్ర కార్యాలయ కార్యదర్శి). 3. అనగాని సత్యప్రసాద్ (మాజీ ఎమ్మెల్యే)