Praja Vedika: నేడు (02/9) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు (02-09-2026, బుధవారం) నిర్వహించే "ప్రజా వేదిక" కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు, ఏపీ వాల్మీకి/బోయ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ప్రతినిధి శ్రీమతి కపత్రాల సుశీలమ్మ (బొజ్జమ్మ) గారు పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సమస్యలను, వినతులను వీరు స్వయంగా స్వీకరించి, సంబంధిత అధికారుల ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
తేదీ 02-09-2026 (బుధవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 02 సెప్టెంబర్ 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు
(గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీమతి కపత్రాల సుశీలమ్మ (బొజ్జమ్మ) గారు
(ఆంధ్రప్రదేశ్ వాల్మీకి / బోయ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్)
Tags
Be the first to react