Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన! Highway: 110 కి.మీ దూరం తగ్గనున్న బెంగళూరు–విజయవాడ మార్గం! AP Government: దేశంలోనే తొలిసారి ఏపీలోనే... 125 కేంద్రాల ద్వారా ఆటిజం బాధితులకు ఉచిత థెరపీ! Nara Lokesh: కృష్ణా నది ఘాట్‌... ఎక్కడా దేవాన్ష్ పేరు ఉండకూడదు.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు! Mahanadu: న్యూజిలాండ్‌లో పసుపు పండుగ... ఘనంగా ఎన్నారై టీడీపీ మహానాడు వేడుకలు! Mumbai: ముంబయిలో తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తాం.. మంత్రి కందుల దుర్గేష్ ప్రకటన! Nara Lokesh: శ్రీసిటీలో రైళ్ల ప్లాంట్‌ స్థాపించండి- నారా లోకేష్!! Highcourt: అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి... రూ. 547 కోట్లు మంజూరు చేసిన ఏపీ సర్కార్! Visakhapatnam: వైజాగ్‌ టు భోగాపురం 'బేసిటీ'.. సాగరతీరంలో చంద్రబాబు సరికొత్త సరిహద్దులు! Rajya Sabha: టీడీపీ రాజ్యసభ రేసులో వీళ్లే ముందంజ... ఇద్దరి పేర్లు ఖరారు, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు! Nara Lokesh: ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన!

కేశినేని కి రెండుసార్లు ఎంపీ టికెట్లు ఇచ్చినందుకు చంద్రబాబు చెడ్డవాడా! బుద్ధ వెంకన్న

కేశినేని కామెంట్స్‌కు బుద్దా వెంకన్న కౌంటర్ - నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా.. చంద్రబాబు నాతో తిట్టించలేదు - నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబు గురించి ఇష్టం

Published : 2024-01-11 10:27:00

కేశినేని కామెంట్స్‌కు బుద్దా వెంకన్న కౌంటర్ - నా పిల్లలపై ఒట్టేసి చెబుతున్నా.. చంద్రబాబు నాతో తిట్టించలేదు - నీ రాజకీయ జీవితం కోసం చంద్రబాబు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? - బుద్దా వెంకన్నతో చంద్రబాబు మాట్లాడించాలా? - నువ్వేంది.. నీ స్థాయి ఏంటీ? - నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు పట్టదు - కేశినేని వైసీపీ కోవర్టు - కేశినేని నానికి, కేశినేని చిన్నికి ముందు నుంచే గొడవలున్నాయి - కేశినేని చిన్నిపై పెట్టిన కేసులను చంద్రబాబు పెట్టమన్నారా? 

సొంత తమ్ముడి భార్యపై ఎవరైనా కేసులు పెడతారా? - నువ్వు సొంతంగా గెలిచావా? - రేపు నువ్వు గెలుస్తావా? - నువ్వు గెలిస్తే బుద్దా భవన్ ఇచ్చేస్తా.. నేను గెలిస్తే కేశినేని భవన్ ఇస్తావా - నువ్వు నిజాయితీ పరుడువి.. విజయవాడకు కాపలాదారుడివా? - బీసీలు సంపాదిస్తే అక్రమార్జనా.. నీది సక్రమార్జనా? - చంద్రబాబు మోసగాడా?- నీకు రెండుసార్లు టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు మోసగాడా? 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

టీడీపీ జెండా భుజాన ఉన్నత వరకే మనకు విలువ - టీడీపీ జెండా పక్కనపడేస్తే నీకూ, నాకూ విలువ ఉండదు - కేశినేని నానీ.. నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు? - శ్వేతను చంద్రబాబు పోటీ చేయమన్నారా? - శ్వేత పేరును నాని సొంతంగా ప్రకటించుకున్నారు - కేశినేని నాని ఎక్కడ ఖర్చు చేశారు? - చంద్రబాబు నిన్ను పిలవాలా? - నీకు ప్రొటోకాల్ ఎవరిచ్చారు? - ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం ఖాళీ అవుతుందా? - ఒక్క కార్యకర్తను కూడా పక్కకు కదిలించలేవు : టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →