madanapalle: మదనపల్లిలో నెరవేరిన ఎన్నో ఏళ్ల కల.. ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా!
madanapalle: మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. నిన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ అవిష్కరణ చేసిన మదనపల్లి గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ భాషా కి స్వీట్ తినిపిస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు.
-
నిమ్మనపల్లి సర్కిల్‌లో స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ.. ఎన్‌టీఆర్ అభిమానుల హర్షాతిరేకాలు!
-
Politics: మదనపల్లిలో ఎన్‌టీఆర్ విగ్రహంతో పాటు నూతన బస్టాప్ ప్రారంభం.. ప్రజాసేవలో కూటమి ప్రభుత్వం!
madanapalle: మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందు ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. నిన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ అవిష్కరణ చేసిన మదనపల్లి గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ భాషా కి స్వీట్ తినిపిస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు.
నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో ప్రారంభించిన మదనపల్లి గౌరవ శాసనసభ్యులు శ్రీ యం. షాజహాన్ భాషా గారు.. అనంతరం ఎన్టీఆర్ బస్టాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే గారు
ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వంటికొండ వెంకటేష్, పూల మురళి గండికోట గణేష్ ,రామిశెట్టి నీలకంఠ ,కత్తి లక్ష్మన్న ,చుక్క విజయ్ నాదెళ్ల రమేష్ గంగారపు నవీన్ కుమార్ చౌదరి ,రాటకొండ గుర్రప్ప నాయుడు రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్ మహిళా నాయకురాల్లో బైగారి భారతి నాయుడు ,రాటకొండ భారతి ,విజయమ్మ ,శ్రీరామ నాగమణి, శ్యామల, తలారి రాధా పులి మహాలక్ష్మి మరియు మదనపల్లి నియోజకవర్గ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
Be the first to react