LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Opinion

Accident: నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి 108: ప్రాథమిక చికిత్సతో ప్రాణాపాయం తప్పించిన ఈఎంటీ (EMT).!

Media Nandyal Accident: పదవ తరగతి పరీక్షల బందోబస్తు విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు పోలీస్ సిబ్బందికి 108 అత్యవసర సేవలు అండగా నిలిచాయి. అత్యంత క్లిష్ట సమయంలో సకాలంలో స్పందించి వారికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి తప్పించాయి.

AndhraPravasi News Desk 1 min read
Accident: నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి 108: ప్రాథమిక చికిత్సతో ప్రాణాపాయం తప్పించిన ఈఎంటీ (EMT).!
  • ప్రాణదాతగా నిలిచిన 108: సకాలంలో స్పందించి పోలీస్ సిబ్బందిని కాపాడిన అత్యవసర సేవలు..
     
  • 108 సిబ్బంది సమయస్ఫూర్తికి హ్యాట్సాఫ్: కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు..

Media Nandyal Accident: పదవ తరగతి పరీక్షల బందోబస్తు విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ఇద్దరు పోలీస్ సిబ్బందికి 108 అత్యవసర సేవలు అండగా నిలిచాయి. అత్యంత క్లిష్ట సమయంలో సకాలంలో స్పందించి వారికి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి తప్పించాయి. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం, గుళ్లదుర్తి సమీపంలో సోమవారం ఉదయం ఒక కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరు నొస్సంలోని పదవ తరగతి పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు విధులు నిర్వహించేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.

108 సమయస్ఫూర్తి:
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 నంబర్‌కు సమాచారం అందించారు. కాల్ అందిన వెంటనే కోవెలకుంట్ల బేస్ పాయింట్ నుండి 108 అంబులెన్స్ నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుంది. ప్రాథమిక చికిత్స: తీవ్ర రక్తస్రావం అవుతున్న క్షతగాత్రులకు 108 ఈఎంటీ (EMT) మరియు పైలట్ అత్యంత నైపుణ్యంతో ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితిని నిలకడగా మార్చారు. ఆసుపత్రికి తరలింపు: అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
"ప్రతి ప్రాణం విలువైనదే" అన్న ధ్యేయంతో పనిచేస్తున్న మా 108 సిబ్బంది సమయస్ఫూర్తిని, వారి సేవలను జిల్లా ఉన్నతాధికారులు  ప్రజలు అభినందించారు.
 

Be the first to react

More Coverage

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: ప్రియురాలి ప్రేమ కోసం పెద్ద స్కెచ్.. నాగ్‌పూర్ ఐఫోన్ దొంగతనం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్!

iPhone: తన ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్‌ను కానుకగా ఇచ్చేందుకు ఓ మైనర్ బాలుడు ఏకంగా రూ.11.39 లక్షల విలువ…

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: గాత్రమే ఆయుధం... 12 గంటల్లో 120 పాటలు.. ఆరు అంతర్జాతీయ రికార్డులతో వరంగల్ కుర్రాడి రికార్డు వేట..!

World Records: వరంగల్‌కు చెందిన యువ గాయకుడు చోటు (శివకుమార్) సాధించిన ఆరు ప్రపంచ రికార్డుల గురించిన…