తన రెండు లారీలను దొంగిలించి హైదరాబాద్ తరలించిన వైకాపా నాయకుడు మణికంఠారెడ్డి(YSRCP leader Manikantha Reddy)పై చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన వల్లెపు కనకయ్య కోరారు. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి లిడ్క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. తన స్థలాన్ని ఆక్రమించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District)కు చెందిన విజయలక్ష్మి వినతిపత్రం సమర్పించారు. భూ తగాదాల్లో తనను చంపుతామని మణికంఠ, కృష్ణారావు అనే వ్యక్తులు బెదిరిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడుకు చెందిన కోటిరామయ్య ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా చినకాకాని పరిధిలోని తన పొలాన్ని తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకొన్న వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన అన్నపురెడ్డి వెంకటయ్య కోరారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..
రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!
విజయశాంతి భర్తను రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా.. సోషల్ మీడియాలో ప్రమోషన్.!
మాజీ ఎమ్మెల్యేకు ఊహించని షాక్.. వైసీపీ సీనియర్ నేతపై కేసు నమోదు! కారుపై దాడి..
పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!
వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!
మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?
జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!
రెండు తెలుగు రాష్ట్రాలకు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: