నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణపై అవిశ్వాసం వ్యక్తం చేయాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన నోటీసులను జిల్లా కలెక్టర్ P ప్రశాంతి తిరస్కరించారు. ఈ పరిణామంతో నిడదవోలులో వైసీపీకి చుక్కెదురయ్యింది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 28 డివిజన్లలో 27 డివిజన్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చినా, అనంతరం మంత్రి కందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కౌన్సిలర్లు జనసేనలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 15 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, వైసీపీకి కేవలం 14 మంది సభ్యులే మిగిలారు. దీంతో అవిశ్వాసం తిరస్కరించబడింది.
ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!
రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!
పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!
పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!
వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!
సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..
ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: