మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ సీనియర్ నేత తురకా కిషోర్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్నల కారుపై దాడి చేసిన కేసులోనూ కిషోర్ నిందితుడిగా ఉన్నాడు. 2020 డిసెంబర్‌లో మాచర్ల టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టి, కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడిన ఘటనలోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో ప్రస్తుతం ఆయన నెల్లూరు సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఎన్నికల ఫలితాల అనంతరం పరారీలో ఉండగా, గత ఏడాది డిసెంబర్ 26న హైదరాబాద్‌లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో నెల్లూరు సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పోర్ట్‌కు వేగవంతమైన రహదారి.. ఆరు లైన్ల హైవే నిర్మాణం త్వరలో! ఎన్హెచ్ఎఐ మెగా ప్లాన్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఫూలే జయంతి వేడుకలు! మంత్రులు, నేతలు ఘన నివాళులు!
వైసీపీకి నిడదవోలులో చుక్కెదురు! అవిశ్వాస నాటకం నిరాకరించిన కలెక్టర్.. మిగిలింది 14 ఓట్లు మాత్రమే!
మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?
జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!
రెండు తెలుగు రాష్ట్రాలకు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: