ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!
అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు, ముఖ్యంగా గ్రీన్‌కార్డు హోల్డర్లకు(Green Card holders) ఆ దేశ పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల విభాగం యూఎస్‌సీఐఎస్(USCIS - U.S. Citizenship and Immigration Services) తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. దేశ చట్టాలను, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని, వారి గ్రీన్‌కార్డులు, వీసాలు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎస్‌సీఐఎస్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: Chandrababu Decision: జగన్ కు అష్టదిగ్బంధనం! చంద్రబాబు అనూహ్య నిర్ణయం!
అమెరికా చట్టాలను ఉల్లంఘించడం, ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం లేదా హింసను ప్రోత్సహించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడితే, వారి శాశ్వత నివాస హోదాను తక్షణమే రద్దు చేస్తామని తేల్చిచెప్పింది. గ్రీన్‌కార్డు ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందడం అనేది ఒక హక్కు కాదని, అది కేవలం ప్రభుత్వం కల్పించే షరతులతో కూడిన సౌలభ్యం మాత్రమేనని యూఎస్‌సీఐఎస్ తన ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు ఆ సంస్ధల ఎండీ!
“అమెరికాకు రావడం, వీసా లేదా గ్రీన్‌కార్డు పొందడం ఒక గౌరవం. మీరు మా చట్టాలను(Relatives), విలువలను తప్పనిసరిగా గౌరవించాలి. మీరు హింసకు సహకరించినా, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినా లేదా ఇతరులను అందుకు పురికొల్పినా, మీరు అమెరికాలో నివసించే అర్హతను కోల్పోతారు” అని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది ఎప్పుడో క్లారిటీ వచ్చింది! ఇలా చెక్ చేస్కోండి
ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా సుమారు 1.8 కోట్ల మంది గ్రీన్‌కార్డు పొంది శాశ్వత నివాసం ఉంటున్నారు. ట్రంప్(TrumP) మొదటి దఫా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ప్రవేశపెట్టిన ‘క్యాచ్ అండ్ రివోక్’ (పట్టుకోవడం - రద్దు చేయడం) విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారని ఈ హెచ్చరికల ద్వారా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వలసదారులు అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండాలని, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఇమిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Praja Vedika: రేపు (28/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న సీఎం చంద్రబాబు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: