ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఇప్పటికే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, హైకోర్టు న్యాయమూర్తుల వరకూ పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించింది. బాధితుల జాబితా రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ కేసు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
ఇది కూడా చదవండి: Reliance Industry: ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్లతో! ఆ ప్రాంతానికి మహర్దశ!
ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూన్ 27 ఉదయం 11 గంటలకు హాజరుకావాలని నోటీసులో పేర్కొనగా, సీడీఆర్‌లలో రాధాకృష్ణ ఫోన్ నంబర్ ఉన్న నేపథ్యంలో ఆయన వాంగ్మూలం అవసరమని వివరించారు. నోటీసు మేరకు రాధాకృష్ణ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
అంతేకాదు, బీజేపీ సీనియర్ నాయకుడు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయ్యిందన్న సమాచారంతో ఆయనకు కూడా విచారణకు రావాలని సిట్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయంగా సంచలనంగా మారాయి. షర్మిల ప్రకారం, తన ఫోన్ సంభాషణలు చాలా సున్నితంగా ట్యాప్ చేయబడ్డాయనీ, ఆ సమాచారం తన అన్న జగన్ మోహన్ రెడ్డికి చేరిందన్న అనుమానం ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu Decision: జగన్ కు అష్టదిగ్బంధనం! చంద్రబాబు అనూహ్య నిర్ణయం!
షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారన్న సమాచారం జగన్‌కు చేరేలా వ్యవస్థ పనిచేసిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీంతో ఆమె తన గోప్యతను కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. ట్యాపింగ్ జరుగుతోందని అనుమానంతో షర్మిల అప్పుడే తన ఫోన్లు మార్చినట్లు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వద్ద కొన్ని కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తుండటంతో, సిట్ త్వరలో షర్మిల స్టేట్‌మెంట్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి: Puri Rath Yatra : వైభవంగా పూరీ రథయాత్ర.. నేటి ప్రత్యేకతలు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
e-Passports in India: ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేసుకోవాలంటే?
Flight Offers: మాన్సూన్ సేల్.. బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం! ఆఫర్ 5 రోజులు మాత్రమే!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: