ఇది కూడా చదవండి: Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం మరో కీలక మలుపు తిరుగుతోంది. ఎన్నికల తర్వాత ఏడాది పూర్తవుతున్న వేళ, అధికార కూటమి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో జూలై 2వ తేదీ నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి “మంచి ప్రభుత్వం” పేరుతో ప్రభుత్వ విజయాలను వివరించనున్నారు. అదే సమయంలో, వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు మేనిఫెస్టో హామీలను గుర్తు చేస్తూ తన పార్టీ నేతలను ప్రజల్లోకి పంపాలని నిర్ణయించారు. దీంతో, రెండు ప్రధాన పార్టీల మధ్య ప్రజల మద్దతు కోసం ప్రత్యక్ష సమరానికి రంగం సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: Reliance Industry: ఏపీలో రిలయన్స్ భారీ పరిశ్రమ.. రూ.1622 కోట్లతో! ఆ ప్రాంతానికి మహర్దశ!
ఇక దీనికితోడు, సీఎం చంద్రబాబు జూన్ 29న టీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలను ఎలా ప్రజలకు వివరించాలో చర్చించనున్నారు. జగన్‌పై నమోదైన కేసులు, వివాదాస్పద పర్యటనలు, ప్రజల ప్రాణాలు పోయిన ఘటనల్ని కూడా ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో టీడీపీ వ్యూహం రూపొందిస్తోంది. ఇదే సమయంలో జగన్ సైతం కౌంటర్ రాజకీయాలను మరింత ఉధృతం చేయడంతో, ఏపీ రాజకీయాల్లో హోరాహోరి పోటీ మరింత ఉత్కంఠతరంగా మారుతోంది.
ఇది కూడా చదవండి: highway: ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ..! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
e-Passports in India: ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేసుకోవాలంటే?
Flight Offers: మాన్సూన్ సేల్.. బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం! ఆఫర్ 5 రోజులు మాత్రమే!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..
Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!
Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: