ఇది కూడా చదవండి: New Railway Lines: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లో రూ.1,200 కోట్లతో, ఆ ప్రాంతం దశ తిరిగినట్లే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం 2025 ను అమలు చేయబోతోంది. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ. 20,000 నిధులు అందించనున్నారు. ఇందులో రూ. 6,000 పీఎం కిసాన్ పథకం కింద వస్తే, మిగిలిన రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల మంది రైతులు అర్హులుగా గుర్తించబడ్డారు. జూలై మొదటి వారంలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. సొంత భూములు ఉన్న రైతులు, అసైన్డ్ భూముల రైతులు, గిరి భూములు సాగు చేసే వారూ ఈ పథకానికి అర్హులు.
ఇది కూడా చదవండి: Praja Vedika: రేపు (28/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న సీఎం చంద్రబాబు!
రైతులు తమ అర్హత స్టేటస్‌ను https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్‌తో లాగిన్ అయ్యి వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరికైనా సమస్యలు ఉన్నా, వారు రెవెన్యూ అధికారులను లేదా మండల తహసీల్దారును సంప్రదించాలి. కౌలు రైతులు కౌలు గుర్తింపు కార్డు పొంది, ఈ-పంట పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. వీరికి అక్టోబర్, జనవరి నెలల్లో రెండు విడతలుగా సాయం అందుతుంది. ఈ-కేవైసీ పూర్తి చేయని వారు రైతు సేవా కేంద్రాల్లో పూర్తి చేసుకోవాలి. త్వరలో గ్రీవెన్స్ మాడ్యూల్ కూడా పోర్టల్‌లో అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి: Shock to YCP: ఏడాది తర్వాత గుడివాడకు కొడాలి నాని.. ఎందుకంటే.!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్- కన్యాకుమారి మధ్య 8 ప్రత్యేక రైళ్లు!
Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!
Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!
Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!
TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!
Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!
Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!
New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!
Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!
Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: