Mohanlal: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తరువాత మోహన్లాల్‌కి మరో అద్భుతమైన గౌరవం.. ఆర్మీ చీఫ్ చేతుల మీదుగా!

అరేబియా సముద్రంలో ఏర్పడిన 'శక్తి' తుఫాను క్రమంగా బలహీనపడుతోందని... ఇది తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ (అక్టోబర్ 7, మంగళవారం) ఇది మరింత బలహీనపడనుందని... 12 గంటల్లో అల్పపీడనంగా మారనుందని ఐఎండి తెలిపింది. దీనికి ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు తోడవడంతో భారతదేశంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరిస్తోంది. 

Hitman Rohit: హిట్మ్యాన్ రోహిత్ శర్మ న్యూ లుక్ అదిరిపోయింది.. సియట్ అవార్డ్స్‌లో!

మొత్తంగా వాతావరణం వర్షాలకు అనుకూలంగా మారుతోంది... దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉండటం తెలుగు ప్రజలను ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే ఏపీతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. 

కూటమి ప్రభుత్వం కాణిపాకం దేవస్థానం పాలకమండలి కొత్త సభ్యులను నియామకం! పూర్తి వివరాలు ఇవిగోండి!

ఇలాంటి సమయంలో భారీ వర్షాలు కురిస్తే వరదలు తప్పవు... దీంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. రాబోయే 5-6 రోజులు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెటలర్జీకల్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. ముఖ్యంగా ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో అక్టోబర్ 8 నుండి 11 వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలన్నాయని IMD హెచ్చరించింది.

Navi Mumbai : డిజిటల్ యుగానికి నాంది పలికిన నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. PM మోదీ చేతులమీదుగా!

ఇక కోస్తాంధ్ర జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. కాబట్టి ప్రజలు వర్ష సమయంలో చెట్ల కింద, తాత్కాలిక నిర్మాణాల్లో ఉండటం మంచిదికాదని... సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తోంది ఐఎండి. 

చంద్రబాబు నాయకత్వంలో విశాఖ ఉక్కు ఉత్పత్తి పెరుగుదల.. కేంద్ర మద్దతుతో కొత్త అధ్యాయం!!

తెలంగాణ విషయానికి వస్తే రాబోయే ఐదురోజులు బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. హైదరాబాద్ లో కూడా ఉరుములు మెరుపులతో వాతావరణం కాస్త అలజడిగానే ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వంటి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

రైతులు, కూలీలు, తాపీ పని చేసే వారికి పెన్షన్... అక్టోబర్ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఫారం ప్రారంభం దరఖాస్తు పూర్తి వివరాలు!!

తమిళనాడులో అక్టోబర్ 07 నుండి 12 వరకు, కేరళ & మాహేలో 07 నుండి 13 వరకు, లక్షద్వీప్ తో పాటు కర్ణాటక తీరప్రాంతాల్లో 07 నుండి 11 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది.

Arnabs Goswami : 100 కోట్ల హిందువుల సెంటిమెంట్లు దెబ్బతిన్నాయి.. అర్నబ్ ఘాటు విమర్శలు!

తెలంగాణతో పాటు కర్ణాటకలో రాబోయే ఐదురోజులు ఉరుములు మెరుపులతో వర్షాలు... తమిళనాడు, కేరళ, మాహే, లక్షద్వీప్, కోస్తాంద్ర, యానాం, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరించింది.

చల్లని క్లైమేట్ కి హెల్తీగా... వేడి వేడి సూప్ రెసిపీ! కేవలం 15 నిముషాల్లో
Farmers: రైతులకు గుడ్ న్యూస్..! ఈ-క్రాప్ నమోదు గడువు పొడిగింపు.. మరో అవకాశం..!
రోడ్ల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం భారీ నిధులు కేటాయింపు.
Raashi Khanna: అక్కడ కన్నా టాలీవుడ్‌లో నే హీరోయిన్లకు గౌరవం ఎక్కువ.. రాశీ ఖన్నా!
ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యయనం.. కేవలం మహిళల్లోనే డిప్రెషన్‌కు దారితీసే కొత్త ఫ్లాగ్స్ గుర్తింపు!
Job Alert: మహిళలకు గుడ్ న్యూస్‌..! ఐసీడీఎస్‌ పరిధిలో 53 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు..!
Moto G06 ఫోన్ ఇంత తక్కువ ధరలో ఇన్ని సూపర్ ఫీచర్స్… తెలుసుకోవాల్సిందే!!
Foreign Jobs: విదేశాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.1.20 లక్షల జీతం.. ఉచిత వసతి! వెంటనే అప్లై చేసుకోండి!