Farmers: రైతులకు గుడ్ న్యూస్..! ఈ-క్రాప్ నమోదు గడువు పొడిగింపు.. మరో అవకాశం..!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల మరమ్మతులు మరియు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని మెరుగుపరచడం రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయడం కోసం మొత్తం ₹1000 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు అధికారికంగా తెలియజేశారు. ఈ నిధులు మొత్తం 274 రహదారుల మరమ్మతులకు ఉపయోగించబడతాయి.

Fire Works : కోనసీమలో లక్ష్మీగణపతి ఫైర్ వర్క్స్‌లో ఘోర అగ్నిప్రమాదం .. ఆరుగురు సజీవదహనం!

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం ఈ నిధులను రెండు ప్రధాన విభాగాలుగా వేరు చేసారు. మొదట స్టేట్ హైవేస్ లోని రహదారుల మరమ్మతులకు ₹400 కోట్లు  కేటాయించారు. ఈ వ్యయం ద్వారా 108 రోడ్ల పనులు పూర్తవుతాయి. ఈ రోడ్లు రాష్ట్రంలో ప్రధానమైన మార్గాలు, తక్కువ సమయంలో  ప్రయాణం చేయగలిగే మార్గాలు అని వివరించారు.

కోనసీమలో విషాదం.. రాయవరం గణపతి గ్రాండ్ కేంద్రంలో పేలుడు.. మృతుల సంఖ్యపై ఆందోళన! చంద్రబాబు దిగ్భ్రాంతి!

రెండవ భాగంగా జిల్లా రోడ్లు మరమ్మతులకు ₹600 కోట్లు కేటాయించారు. ఈ నిధులు ఉపయోగించి 166 రోడ్ల పనులు పూర్తి చేయబడతాయి. జిల్లా రోడ్లు గ్రామ ప్రాంతాలను, చిన్న పట్టణాలను మరియు నగరాలను కలుపుతూ, వాణిజ్య, విద్య, ఆరోగ్యం వంటి పనుల కోసం ప్రజలకు అవ‌స‌రం ఉన్న మార్గాలుగా వింటిని  సురక్షితంగా మార్చడం ప్రాముఖ్యత అని తెలిపారు.

మోహన్‌బాబు యూనివర్సిటీపై దర్యాప్తు వేగం.. గుర్తింపు రద్దు సిఫారసు!

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం  రోడ్ల మరమ్మతులు సరిచేసే పనులు సమయానికి పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.

Telangana: తెలంగాణలో మూడు దగ్గుమందులపై నిషేధం..! చిన్నారుల ప్రాణాల రక్షణ కోసం..!

రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కొనసాగించడం ద్వారా వ్యవసాయం, వ్యాపారం, పర్యటన మరియు ఇతర వాణిజ్య కార్యకలాపాల పటుత్వం పెరుగుతుంది. ప్రజల దైనందిన ప్రయాణాలు సౌకర్యవంతంగా, సురక్షితంగా మారుతాయి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు నేరుగా లాభం కలిగించే అవకాశం ఉంది.

BC reservation : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో లంచ్ బ్రేక్.. ఘర్షణాత్మక వాదనలు!

రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి వర్షాల తర్వాత ఎక్కువగా దెబ్బతింటాయి. పాత రహదారులు చీలిపోవడం ద్వారా   ప్రయాణంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఇలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వం ఈ నిధులను కేటాయించడం చాలా అవసరమైనదని నిపుణులు చెప్పుతున్నారు.

Foreign Jobs: విదేశాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.1.20 లక్షల జీతం.. ఉచిత వసతి! వెంటనే అప్లై చేసుకోండి!
Job Alert: మహిళలకు గుడ్ న్యూస్‌..! ఐసీడీఎస్‌ పరిధిలో 53 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు..!
ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యయనం.. కేవలం మహిళల్లోనే డిప్రెషన్‌కు దారితీసే కొత్త ఫ్లాగ్స్ గుర్తింపు!
Moto G06 ఫోన్ ఇంత తక్కువ ధరలో ఇన్ని సూపర్ ఫీచర్స్… తెలుసుకోవాల్సిందే!!