
రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని, ఆర్థిక మరియు సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటూ కార్యరతంగా కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులను నియమించింది. ఈ నిర్ణయం ద్వారా దేవస్థానం నిర్వహణ, అభివృద్ధి పనులు మరింత సమర్థవంతంగా, సమగ్ర విధానంతో ముందుకు సాగుతాయని అధికారులు తెలిపారు.
పాలకమండలి సభ్యుల సంఖ్య మరియు పేర్లు
1. చంద్రశేఖర్ రెడ్డి – పూతలపట్టు (ఎస్సీ) – టీడీపీ
2. డాక్టర్ బి.వి. నరేష్ – కుప్పం – జనసేన
3. పరిమి చంద్రకళ – తాడిపత్రి – టీడీపీ
4. కె.ఎస్. అనసూయమ్మ – గంగాధర నెల్లూరు (ఎస్సీ) – టీడీపీ
5. కాధి సుధాకర్ రెడ్డి సంధ్యారాణి – పూతలపట్టు (ఎస్సీ) – టీడీపీ
6.దేవరకొండ శ్రీమతి సునీత గుంటుపల్లి
7 (W/o జి. కుమారస్వామి) – పుత్తూరు (ఎస్సీ) – టీడీపీ
8. కొత్తపల్లి శివప్రసాద్ – పూతలపట్టు – జనసేన
9. టి.వి. రాజలక్ష్మి – కర్నూలు – టీడీపీ
10. వుట్ల నాగరాజు నాయుడు – పూతలపట్టు (ఎస్సీ) – టీడీపీ
11. శ్రీపతి సతీష్ – తెలంగాణ – టీడీపీ
12. పెరుమాళ్ సుబ్రమణ్యం రెడ్డి – పూతలపట్టు (ఎస్సీ) – బీజేపీ
13. కిలపర్తి రాజేశ్వరి – మడుగుల – టీడీపీ
14. పి. పద్మాలత కనకరాజు – చంద్రగిరి – టీడీపీ
15. వసంత – కుప్పం – టీడీపీ
16. వి. శ్రీవాణి – పీలేరు – టీడీపీ
ఈ నియామకాలతో పాలకమండలి మరింత సమగ్రంగా, ప్రజలకు మరియు భక్తులకు ఉపయోగపడే విధంగా నడవనున్నది.