కొత్త వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ 13s ఫోన్ ఫస్ట్ సేల్ మొదలైంది. ఈ లేటెస్ట్ కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ మధ్యాహ్నం నుంచి అన్ని ఆన్‌లైన్, (OnePlus 13s Sale) ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉన్నాయి. గత వారమే లాంచ్ అయిన వన్‌ప్లస్ 13s ఫోన్ 12GB ర్యామ్ సహా ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. కంపెనీ కస్టమర్ల కోసం మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. వన్‌ప్లస్ 13s ఫోన్ (OnePlus 13s Sale) 12GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 512GB రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. ఈ ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 54,999 ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ. 59,999 గా ఉంది. ఈ సేల్ సమయంలో ఫోన్ కొనుగోలుపై రూ. 5వేలు బ్యాంక్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. దాంతో వరుసగా ఈ రెండు వేరియంట్లు ధర రూ.49,999, రూ. 54,999కు లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ పింక్ శాటిన్, బ్లాక్ వెల్వెట్, గ్రీన్ సిల్క్ 3 అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అదనంగా, పాత ఫోన్లలో ట్రేడ్ చేసే కస్టమర్లకు రూ. 5వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. ఈ ఫోన్‌కు 180 రోజుల ఫ్రీ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను అందిస్తోంది. జూలై 1, 2025 కన్నా ముందు కొనుగోలుచేసే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. లైఫ్ టైమ్ ఫ్రీ డిస్‌ప్లే వారంటీతో వస్తుంది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: