ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం శుభవార్త ప్రకటించింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సహాయం అందించనుంది. ఈ సాయం మూడు విడతలుగా జమ చేయబడుతుంది. మొదటి విడతగా ఈ నెల 20న రూ. 7,000 (రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹5,000 + కేంద్రం నుంచి ₹2,000) జమ చేయనున్నారు. అర్హత పరిశీలన తర్వాత రాష్ట్రం 45.71 లక్షల రైతు కుటుంబాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో ఉన్న 93 లక్షల రైతుల్లో ఆదాయపన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యవసాయేతర అవసరాలకు భూమి వినియోగించే వారు ఈ పథకానికి అర్హులు కాలేరు. ఆధార్ ఆధారంగా ఈకేవైసీ పూర్తిచేసిన రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయి.
ఇది కూడా చదవండి: అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఈ పథకం కింద రెండో విడత అక్టోబరులో, మూడో విడత జనవరిలో అమలవుతుంది. అక్టోబరులో రాష్ట్రం ₹5,000, కేంద్రం ₹2,000 కలిపి ₹7,000, జనవరిలో రాష్ట్రం ₹4,000, కేంద్రం ₹2,000 కలిపి ₹6,000 ఇవ్వనున్నారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారి కోసం ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేసి, పంటకాలం ప్రారంభమైన తర్వాత జాబితా రూపొందించి సాయం అందించనుంది. మొత్తం మీద, రైతుల ఆర్థిక భద్రతకు పెద్ద దృష్టిగా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని శ్రద్ధగా అమలు చేస్తోంది.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...
వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
ఆర్బీఐ గుడ్ న్యూస్! వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు! ఎంతంటే?
నేడు జమ్మూకు ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ప్రారంభం!
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్! ఈరోజు నుండి దర్శనం టోకెన్లు అలా...!
వైద్యానికి స్పందిస్తున్న మాగంటి! 48 గంటల పాటు అబ్జర్వేషన్!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
వైసీపీ నేత మాజీ మంత్రి మూడ్రోజుల పోలీసు కస్టడీ! పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో..
తిరుమలలో ఆర్టీసీ డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి! వీడియో వైరల్!
ఏపీ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. కీలక ఆదేశాలు జారీ!
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం! వారంతా పార్టీకి గుడ్ బై..
కాకాణిపై కేసుల వర్షం! నేడు బెయిల్, కస్టడీపై కీలక నిర్ణయం!
వైసీపీకి దిమ్మతిరిగే షాక్! అంబటి రాంబాబుపై కేసు నమోదు!
వైసీపీ సీనియర్ నేతకు తీవ్ర అస్వస్థత! హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: