దేశవ్యాప్తంగా రైతులకు సహాయంగా నిలుస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card) పథకం, వ్యవసాయ రంగానికి గొప్ప జీవనాడిగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందుతూ, సాగు పనులను సజావుగా నిర్వహించుకునేలా మారిందని తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులకు 4 శాతం వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్ లభిస్తున్నదని ఆమె స్పష్టం చేశారు. ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆమె వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను షేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతుల భద్రతకు కట్టుబడి ఉందని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...
వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: