సుగవాసి వైసీపీతో ముందే ఒప్పందం చేసుకొనే టీడీపీని వీడారా?
టీడీపీ సీనియర్ నేత... రాజంపేట ముఖ్యనాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అకస్మాత్తుగా తెలుగుదేశానికి రాజీనామా చేశారు. 2024లో రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సుగవాసి, వైసీపీ అభ్యర్థి అమర్నాథ రెడ్డి చేతిలో ఓడిపోయారు. రాయచోటి టిక్కెట్ ఆశించిన తనను బలవంతంగా అధిష్టానం రాజంపేటలో పోటీకి నిలిపిందని గతంలోనే సుగవాసి అసంతృప్తి వ్యక్తంచేశారు. తన ఓటమికి సొంతపార్టీనేతలే కారణమని ఆయన చేసిన బహిరంగ వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి కూడా వెళ్లాయి. మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తనను కలుపుకోవడం లేదన్నది కూడా సుగవాసి అభియోగం. పార్టీలో గెలుపోటములు సహజమని, కార్యకర్తల అభిప్రాయాలు.. ఆలోచనలు గౌరవించాలని, ఓటమి బాధతో త్వరపడి మాట్లాడవద్దని టీడీపీ పెద్దలు సూచించినా, సుగవాసి పట్టించుకోలేదు. ఇటీవల కడపలో జరిగిన మహానాడు భారీ విజయవంతంతో పార్టీశ్రేణులు మంచి జోష్ లో ఉన్న తరుణంలో సుగవాసి రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఇది కూడా చదవండి: జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాకే సుగవాసి పార్టీ కార్యక్రమాలకు దురంగా ఉన్నారని కార్యకర్తలు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రాయచోటి టిక్కెట్ ఇచ్చే షరతుపై ఆయన వైసీపీతో టచ్ లో ఉన్నారని, త్వరలోనే ఆపార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఏది ఏమైనా క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన పార్టీని కాదనుకొని సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న సుగవాసి, అవినీతి పార్టీ వైపు మొగ్గుచూపడం ఆయన రాజకీయ జీవితానికే ప్రమాదమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీని కాదనుకొని .. అసలు మరలా అధికారంలోకివస్తుందనే నమ్మకం లేని పార్టీ పంచన చేరుతున్న సుగవాసి తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా మొదలయ్యాయి.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!
బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!
అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!
రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..
నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!
జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: