రాజధాని అమరావతికి చెందిన దళిత మహిళలు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజను కలిశారు. మీడియా వేదికలపై తమపై జరిగిన అసభ్యకర వ్యాఖ్యలపై ఆమెకు వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలు తీవ్రంగా మనోభావాలను దెబ్బతీశాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన మహిళా కమిషన్, సుమోటోగా కేసు నమోదు చేస్తామని ప్రకటించింది.
"దళిత మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే విచారణ ప్రారంభించాం. బాధ్యులకు సమన్లు జారీ చేస్తున్నాం. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు," అని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. మహిళల అభిమానం, గౌరవం కాపాడటం తమ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. మీడియా వేదికలు లేదా ఇతర వేదికలపై మహిళలపై అవమానకరంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయమని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: