బంగారం ధరలు రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹50 పెరిగి ₹99,380కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా ₹50 పెరిగి ₹91,100గా నమోదైంది.

ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర ₹100 తగ్గి ప్రస్తుతం ₹1,23,900కి పరిమితమైంది. తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) దాదాపుగా ఇదే ధరలతో మార్కెట్ కొనసాగుతోంది. శ్రావణ మాసంలో వివాహాలు, శుభకార్యాలు ఎక్కువగా జరిగే నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు! వారంలోనే ఇది మూడోసారి!

AP Nominated Posts: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు.. చైర్మన్ పదవుల్లో 50%కిపైగా మహిళలకే!

Chandrababu Meeting: రాష్ట్ర అభివృద్ధికి వేగం.. పెట్టుబడుల బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్..

Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!

KTR Warning: పోలీసుల తీరు దారుణం.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు! ఒక రోజు మనదీ వస్తుంది..

Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!

Dubai Update: ఒక్కసారి చూస్తే మరిచిపోలేరు! 365 మీటర్ల హోటల్.. ప్రపంచ రికార్డుతో దుబాయ్ మరోసారి దుమ్మురేపింది!

Amaravati Quantum Valley: యువతకు భారీ అవకాశాలు.. విజయ్ కుమార్ చెప్పిన ఐటీ బూమ్ రహస్యం!

Jagan Decision: హై టెన్షన్ వాతావరణం.. జగన్ సంచలన నిర్ణయం.. ఇద్దరు కీలక నేతలపై సస్పెన్షన్ వేటు!

Chandrababu Tour: ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన! నేడు నంద్యాల జిల్లాలో..

OTT Weekend: ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రియులకు పండగే.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు..డోంట్ మిస్!

Telugu States CMs: ఢిల్లీలో ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ప్రతిపాదించిన 13 అంశాలివే..

Bullet Train: ఇక దూసుకెళ్లాల్సిందే.. గంటకు 320 కిలోమీటర్లు.. భారత్‌లో పరుగులు పెట్టనున్న బుల్లెట్ రైలు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group