IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు!

Gaming Authority: ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం! గేమింగ్ అథారిటీ ఏర్పాటు..

Gaming Authority: దేశంలో వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Published : 2026-04-22 18:55:00

ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు..

ఆరుగురు అధికారులతో అథారిటీ సంస్థ ఏర్పాటు..

దేశంలో వేగంగా పెరుగుతున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ అథారిటీని మొత్తం ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. ఇందులో ఛైర్మన్‌గా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అదనపు కార్యదర్శిని నియమించారు.

ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా పలు కీలక శాఖల ఉన్నతాధికారులను చేర్చారు. హోంశాఖ సంయుక్త కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి, సమాచార మరియు ప్రసారశాఖ సంయుక్త కార్యదర్శి, యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, అలాగే న్యాయశాఖ కార్యదర్శి ఈ అథారిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు.

ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో పారదర్శకత, నియంత్రణ, వినియోగదారుల రక్షణ లక్ష్యంగా ఈ అథారిటీ పనిచేయనుంది. గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల కార్యకలాపాల పర్యవేక్షణతో పాటు, అక్రమాలు, మోసాలను అరికట్టడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

డిజిటల్ వినోదం విస్తరిస్తున్న ఈ సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గేమింగ్ రంగానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా, వినియోగదారులకు మరింత భద్రత కల్పించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →