IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు! IPL 2026: మిస్టరీ స్పిన్నర్ల ఉచ్చులో రాజస్థాన్ రాయల్స్ విలవిల... పేకమేడలా కూలిన బ్యాటింగ్ లైనప్! IPL 2026: టీమిండియాలోకి 15 ఏళ్ల తుపాన్.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. IPL 2026: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. ధోనీ తర్వాత ఇప్పుడు కీలక బౌలర్ ఖలీల్ దూరం.! IPL 2026: గెలుపు ఖాతా తెరిచేనా?: చెన్నైతో పోరులో కోల్‌కతా కీలక మార్పు.. వరుణ్ చక్రవర్తి రీఎంట్రీ.. IPL 2026: "సీఎస్కేకు ఊరట.. కెప్టెన్‌కు షాక్": తొలి విజయం దక్కినా గైక్వాడ్‌కు భారీ జరిమానా! IPL 2026: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల కుర్రాడిపై కిరాన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు! IPL 2026: చెపాక్‌లో సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. చెన్నై భారీ స్కోరు! క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా.. IPL 2026: ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన కింగ్స్.. పంజాబ్ బౌలింగ్, హైదరాబాద్ బ్యాటింగ్., IPL 2026: ముంబైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. కుర్రాడి ఆటతీరుకు ఫిదా అయిపోయిన పాండ్యా..!! IPL 2026: ఐపీఎల్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలనం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో చెన్నై చిత్తు!

Fan Park: బీసీసీఐ ఆధ్వర్యంలో మంగళగిరి ఫ్యాన్ పార్క్! ఉచితంగా 4 మ్యాచ్‌లు..

Fan Park: మంగళగిరి క్రికెట్ అభిమానులకు రేపటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక ఉత్సాహాన్ని అందించేందుకు సిద్ధమైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో మంగళగిరిలో “ఫ్యాన్ పార్క్” ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాన్ పార్క్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించడం విశేషం.

Published : 2026-04-24 12:56:00

మంగళగిరిలో రేపటి నుంచి 2 రోజులపాటు మంగళగిరి ఫ్యాన్ పార్క్..

క్రికెట్ అభిమానులకు స్టేడియంలో ఉండి మ్యాచ్ తిలకించే అనుభూతి..

మంగళగిరి క్రికెట్ అభిమానులకు రేపటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక ఉత్సాహాన్ని అందించేందుకు సిద్ధమైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో మంగళగిరిలో “ఫ్యాన్ పార్క్” ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్యాన్ పార్క్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించడం విశేషం.

రేపు జరిగే మ్యాచ్‌లలో ఢిల్లీ–పంజాబ్, రాజస్థాన్–హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఎల్లుండి గుజరాత్–చెన్నై, లఖ్‌నవూ–కోల్‌కతా జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి. ఈ నాలుగు మ్యాచ్‌లను పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రత్యక్షంగా ప్రసారం చేస్తూ, స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని అభిమానులకు అందించనున్నారు.

ఈ కార్యక్రమంతో పాటు మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా ఆకర్షణగా నిలుస్తోంది. ఈ లీగ్‌లో మొత్తం 120 జట్లు పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ రెండు రోజుల ఫ్యాన్ పార్క్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఫ్యాన్ పార్క్ కార్యక్రమాలు స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మంత్రి నారా లోకేశ్ చొరవతోనే ఈ కార్యక్రమం సాధ్యమైందని ఎంపీ సానా సతీష్ తెలిపారు.

మంగళగిరిని అన్ని రకాల క్రీడలకు వినూత్న కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. అలాగే, జూన్ 5 నుంచి మంగళగిరి స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఫ్యాన్ పార్క్ కార్యక్రమం మంగళగిరిలో క్రీడా ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని, క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Spotlight

Read More →