తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మహానాడు బహిరంగ సభలో ఉత్సాహభరితంగా ప్రసంగించారు. దేవుని కడపలో మహానాడు నిర్వహించడం తన అదృష్టమని తెలిపారు. ఈ భూమి పవిత్రత, పౌరుషానికి నిలయమని అభివర్ణిస్తూ, మహిళల గౌరవానికి నిలబడే ప్రాంతమని తెలిపారు. మహానాడు ఇప్పుడు మాస్ జాతరగా మారిందని పేర్కొంటూ, 2024లో టీడీపీ చరిత్ర తిరగరాసిందని, 94 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయాన్ని సాధించామని చెప్పారు. ఇది టీడీపీ శ్రేణుల సమిష్టి శ్రమ ఫలమని ఆయన స్పష్టం చేశారు.
తన ప్రసంగంలో నారా లోకేశ్ ప్రతిపక్షంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “పార్టీ తుడిచిపెట్టేస్తామని చెప్పిన వారు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారు. ‘వై నాట్ 175’ అన్నా… ప్రజలు ఒక్క అపోజిషన్ సీటు కూడా ఇవ్వలేదు” అని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకుడు చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని, అయితే ప్రజలు జగన్‌ను తాడేపల్లి ప్యాలెస్‌లో వేసి తాళం వేశారని విమర్శించారు. ప్రజల తీర్పే జగన్ పాలనపై గట్టి సమాధానమని లోకేశ్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత! 150కి పైగా సినిమాల్లో..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..
కవిత ఘాటు వ్యాఖ్యలు! ఇంటి ఆడబిడ్డపై పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా?
మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!
వారికి తక్కువ వడ్డీకే రూ. 3 లక్షలు! ఇది మీకు తెలుసా?
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఏపీలో వారందరికీ కొత్త పింఛన్లు! జూన్ నుండే రూ.4 వేలు .. డేట్ ఫిక్స్!
ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
ఏపీలోని ఆ రెండు నగరాలకు పండగే! 95 ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు!
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: