ఏది ఏమైనా రాజకీయ పార్టీ వేడుకలు వచ్చినప్పుడు.. ఆ పార్టీ అధికారంలో ఉంటే.. కలిగే కిక్కే వేరు. అందులోనూ టీడీపీ లాంటి భారీ పార్టీకి వేడుకలు ఉంటే.. జోష్ మామూలుగా ఉంటుందా? ఈ ఊపులో.. సీఎం చంద్రబాబు.. ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడం ద్వారా.. తన విజన్ ఏంటో స్పష్టంగా చెప్పారు.ఏది ఏమైనా రాజకీయ పార్టీ వేడుకలు వచ్చినప్పుడు.. ఆ పార్టీ అధికారంలో ఉంటే.. కలిగే కిక్కే వేరు. అందులోనూ టీడీపీ లాంటి భారీ పార్టీకి వేడుకలు ఉంటే.. జోష్ మామూలుగా ఉంటుందా? ఈ ఊపులో.. సీఎం చంద్రబాబు.. ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడం ద్వారా.. తన విజన్ ఏంటో స్పష్టంగా చెప్పారు.
అదే.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. బెంగళూరులోని ఈ సంస్థను.. ఏపీకి తరలించేందుకు సీఎం చంద్రబాబు యత్నిస్తున్నారనీ, ఇది సరైన పద్ధతి కాదని కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఈ వార్త.. ఆనోటా ఈనోటా మారి.. చివరకు చంద్రబాబు చెవిన పడింది. దాంతో ఉలిక్కి పడిన ఆయన.. బెంగళూరులో హాల్ నాకెందుకు అన్నారు. తాను అలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్రం ముందు పెట్టలేదు అని మహానాడు సభలో చెప్పారు. మరి నిప్పు లేనిదే పొగ రాదు కదా. మరి ఈ పకోడీ కహానీ ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం.
ఇది కూడా చదవండి: ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఇటీవల చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ చర్చలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ, ఏరోస్పేస్ హబ్‌గా మార్చాలని కోరారు. ఆ ముక్కను కొన్ని మీడియా సంస్థలు.. అష్ట వంకర్లు తిప్పి.. హాల్‌కి ముడిపెట్టాయి. అది చూసిన కన్నడ నేతలు.. నిజమా, అబద్ధమా అనేది క్రాస్ చెక్ చెయ్యకుండా.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చివరకు ఈ పకోడీ వార్తపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. "నేను ఎప్పుడూ ఒక రాష్ట్రంలోని సంస్థను మరో రాష్ట్రానికి తరలించమని కోరలేదు. నా చరిత్రలో ఇలాంటి ఆలోచన లేదు" అని చంద్రబాబు మహానాడు సభలో చెప్పారు.
ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు..! మరోసారి భారీగా నిధులు మంజూరు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వారికి తక్కువ వడ్డీకే రూ. 3 లక్షలు! ఇది మీకు తెలుసా?
ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!
ఏపీలో వారందరికీ కొత్త పింఛన్లు! జూన్ నుండే రూ.4 వేలు .. డేట్ ఫిక్స్!
ఏపీలో తల్లికి వందనం పథకం..! ఈ చిన్న పని చేయకపోతే రూ.15వేలు కట్, తెలుసుకోండి!
అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
ఏపీలోని ఆ రెండు నగరాలకు పండగే! 95 ఎలక్ట్రిక్ బస్సులు, తీరనున్న కష్టాలు!
కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?
గూగుల్ క్రోమ్ వాడేవారికి కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక! ప్రమాదకరమైన లోపాలు గుర్తింపు!
వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ...! అత్యవసర విచారణకు నిరాకరణ!
విశాఖ నుంచి ఈ మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు! హాల్ట్ స్టేషన్లు..!
తీపి కబురు చెప్పిన ఫ్లిప్‌కార్ట్..! ఈ ఏడాది 5 వేల ఉద్యోగాల భర్తీ!
కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు! నాని కుటుంబ సభ్యులు!
కేటీఆర్‌కు ఏసీబీ షాక్..! నోటీసులు జారీ!
విశాఖ విమ్స్ లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాతపరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: