ఇది కూడా చదవండి: Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బు జమ కాలేదా? ఇవాళ్టితో ముగియనున్న 'ఆ' గడువు!

అన్నమయ్య(Annamayya) జిల్లాలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి (Srikanth Reddy) సహా వైకాపా నేతలపై కేసు నమోదైంది. బాణసంచా పేల్చి ఓ వ్యక్తి కన్ను పోయేందుకు కారణమైనందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2024 ఎన్నికల ప్రచారంలో వైకాపా కార్యకర్తలు లక్కిరెడ్డిపల్లి మండలం అగ్రహారంలో బాణసంచా కాల్చారు. ఈ క్రమంలో లోకేశ్ అనే వ్యక్తి కన్ను కోల్పోయాడు. ఎన్హెర్సీ ఆదేశాల మేరకు 19 మంది వైకాపా నేతలపై లక్కిరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రమేశడ్డి, ఎంపీపీ సుదర్శన్రెడ్డి తదిరులు ఉన్నారు. గురువారం ఉదయం సుదర్శన్రెడ్డిని ఇన్ఛార్జ్ సీఐ వరప్రసాద్(CI Varaprasad) ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Nominated Post: మరో నామినేటెడ్ పోస్టు! జీఓ జారీ! ఎన్నారైలకు..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Ration Card: ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జూన్ 30 వరకే ఛాన్స్..! ఇలా చేయకపోతే రేషన్ కార్డ్ రద్దు!

Ration Supply: రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ఇక నుండి ఇలా!

Toll Plazas: బీ అటెన్షన్! వారికి టోల్ ప్లాజాతో పనిలేదు... ఓఆర్ఆర్ పై దూసుకెళ్లిపోవచ్చు!

TTD Devotees: భక్తులకు శుభవార్త! తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ!

Real Estate Fraud: వైసీపీ నేత కుమారుడి నయా దందా.. రూ.8 కోట్లతో పరార్! అరెస్టు చేసిన పోలీసులు!

Paytm UPI: పేటీఎంలో కొత్త ఫీచర్స్! వెంటనే తెలుసుకోండి.. లేకపోతే అంతే!

New Project : గోదావరి వాసులకు శుభవార్త! 26న కీలక ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన!

Aadhaar New Rules: ఆధార్ కార్డ్ రూల్స్ మార్చిన UIDAI! కొత్త రూల్స్ ఇవే!

Building Rules: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్! జస్ట్ రూపాయి కడితే చాలు.. వాటికి గ్రీన్ సిగ్నల్!

Praja Vedika: నేడు (25/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Amazon Prime Day Sale: వచ్చే నెలలో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. తేదీలు ఇవే! వారికి మాత్రమే అవకాశం..

Rain Alert: వచ్చే రెండు రోజులూ భారీ వర్షాలే! ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్!

Crime News: అనంతపురంలో మరో వ్యక్తి దారుణహత్య.. బండరాయితో కొట్టి చంపిన దుండగులు!

Government Key Announcement: కరువు జిల్లాకు రూ.1,200 కోట్ల మరో ప్రాజెక్ట్.. 6,500 మందికి పైగా ఉద్యోగాలు!

Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!

AP New Ration Cards: కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడు? ఈ కీలక అప్‌డేట్ వెంటనే తెలుసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group