ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఈ ఏడాదిలో తొలి అతి పెద్ద సేలకు సిద్ధమైంది. ఏటా మాదిరిగానే ప్రైమ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేలు (Amazon Prime Day Sale) నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన తేదీలను తాజాగా ప్రకటించింది. జులై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఆఫర్ల వివరాలు తెలియరాలేదు. ఈ సమాచారాన్ని సేల్కు కొద్ది రోజులు ముందు అమెజాన్ రివీల్ చేస్తుంది. సేల్లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు, ఎస్బీఐ క్రెడిట్కార్డులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ వెల్లడించింది. ఆయా బ్యాంకుల ఈఎంఐ లావాదేవీలపైనా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ యూజర్లకు సేల్ సమయంలో 5 శాతం క్యాష్బ్యాక్ పాటు 5 శాతం అదనపు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Garbage Removal Work: స్వచ్ఛాంధ్ర మిషన్‌.. గుంటూరులో చెత్త తొలగింపు ప్రక్రియ వేగవంతం!

అలాగే, అమెజాన్ పే ద్వారా చెల్లింపులు చేసి విమాన టికెట్లపై 25 శాతం, హోటల్ బుకింగ్స్పై 50 శాతం, మూవీ టికెట్స్పై 100 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని పేర్కొంది. అమెజాన్ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్ల కోసమే. సాధారణ యూజర్లు ఇందులో పాల్గొనడానికి లేదు. ప్రైమ్ మెంబర్లను పెంచుకోవడమే లక్ష్యంగా వారి కోసం ఎక్స్ క్లూజివ్ ఆఫర్లను తీసుకొస్తుంటుంది. ప్రస్తుతం ప్రైమ్ మెంబర్షిప్ వార్షిక ప్లాన్ రూ.1499గా ఉంది. ఇందులో పూర్తి షాపింగ్, ఎంటర్టైన్మెంట్ బెన్ఫిట్స్ లభిస్తాయి. షాపింగ్ ప్రయోజనాలు, పరిమిత ప్రైమ్ వీడియో బెనిఫిట్స్ తో ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ రూ.799కు లభిస్తుంది. కేవలం షాపింగ్ ప్రయోజనాల కోసం రూ.399కే ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ను అందిస్తోంది. ఈ మూడింట్లో ఏదో ఒక ప్లాన్ ఉన్న వారు మాత్రమే ఈ సేల్లో పాల్గొనడానికి అర్హులు.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Government Key Announcement: కరువు జిల్లాకు రూ.1,200 కోట్ల మరో ప్రాజెక్ట్.. 6,500 మందికి పైగా ఉద్యోగాలు!

Vande Bharat Express: ఎంత ఘోరం.. ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!

AP New Ration Cards: కొత్త రేషన్‌ కార్డు దరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడు? ఈ కీలక అప్‌డేట్ వెంటనే తెలుసుకోండి!

SIT notices: జగన్ కి షాక్.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు! విజయవాడ జైలులో..

Niharika Marriage: నిహారిక రెండో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. వాళ్లిద్దరి మధ్య!

Pulivendula Police: జగన్ కి దిమ్మతిరిగే షాక్.. వైకాపా ఎంపీ అనుచరులపై కేసు! మధ్యాహ్నం లోపు..!

Journalist Case: మురికి వ్యాఖ్యల కేసు.. 'నేను చేసింది తప్పే'.. పోలీసుల విచారణలో కృష్ణంరాజు వెల్లడి!

Singayya Case: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్.?

security Lapses: నలుపురంగు కారులో వచ్చి.. జగన్ ఇంటిపై విసిరేసి వెళ్లాడు! సీసీటీవీ ఫుటేజీలో.!

Sajjala Criminal Case: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు నమోదు.. వివరాలు ఇవే.!

Former Minister Case: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్ పర్యటనలో నిషేదాజ్ఞల ఉల్లంఘన! మాజీ మంత్రిపై కేసు నమోదు!

AP Inner Ring Road: ఏపీలో కొత్తగా మరో ఇన్నర్ రింగ్ రోడ్డు.. అక్కడే, మారనున్న రూపురేఖలు! వారి కళ్ళల్లో ఆనందం..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group