ఇది కూడా చదవండి: Dwakra Mahilalu: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! ఇక నుండి అవి అన్నీ ఇంటి వద్దనుండే!
ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం దశలో ఉంది. విజయనగరం జిల్లా భోగాపురంలో (Bhogapuram, Vizianagaram District) రూపొందుతున్న ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (International Airport) వచ్చే ఏడాది నాటికి సిద్ధం కానుంది. విమానాశ్రయం నిర్మాణంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా (Rapid Development) జరుగుతోంది. ప్రభుత్వ పర్యాటక శాఖకు 80 ఎకరాలు (80 Acres) కేటాయించగా, ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థలు అయిన ఒబెరాయ్ (Oberoi) మరియు మై కేర్ (My Care) సంస్థలకు చెరో 40 ఎకరాలు కేటాయించారు.
ప్రముఖ జీఎంఆర్ సంస్థ (GMR Group) రూ.500 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ (5-Star Hotel) నిర్మిస్తోంది. దీనికి తోడుగా రూ.100 కోట్లతో ప్రైవేట్ బీచ్ రిసార్ట్ (Private Beach Resort), రూ.150 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ (Convention Center) నిర్మాణం జరుగుతోంది. తాజ్ హోటల్ (Taj Hotel) నిర్మాణానికి భీమిలి మండలాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ భోగాపురం విమానాశ్రయం చుట్టూ పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తాయి.
ఇది కూడా చదవండి: Scheme: ఏపీలో మహిళలకు సూపర్ న్యూస్..! మళ్లీ ఆ పథకం ప్రారంభం..!
విమానాశ్రయానికి మెరుగైన అనుసంధానం (Connectivity) కల్పించేందుకు 15 లింక్ రోడ్లు (Link Roads) నిర్మించనున్నారు. అలాగే విశాఖపట్నం తీర రోడ్డును ఆరు వరుసలుగా (Six-Lane Road) విస్తరించనున్నారు. ఆనందపురం, తగరపువలస ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం జీఎంఆర్ సంస్థకు ఢిల్లీ తరహాలో టౌన్‌షిప్ నిర్మాణం (Township Development) కోసం 500 ఎకరాలు కేటాయించింది.
ఇది కూడా చదవండి: Land Regestration: జస్ట్ రూ.100 కడితే చాలు భూముల రిజిస్ట్రేషన్! పూర్తి వివరాలివే...
తదుపరి దశలో భోగాపురం సమీపంలో 100 ఎకరాల్లో ఐటీ పార్క్ (IT Park) అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎంఎస్‌ఎంఈ పార్క్ (MSME Park) కోసం 23 ఎకరాలు కేటాయించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దివీస్ సంస్థ (Divi’s Laboratories) కూడా 10 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ (Logistics Hub) నిర్మించనుంది. ఈ అభివృద్ధితో భోగాపురం, ఆనందపురం, భీమిలి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. రియల్టర్లు లేఅవుట్లు (Real Estate Layouts) వేస్తూ, టౌన్‌షిప్‌ల (Townships) నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు.
ఇది కూడా చదవండి: Road Construction: ఆ 9 జిల్లాల ప్రజలకు శుభవార్త.. 373 రోడ్లకు ఇక నో టోల్ గేట్లు.. ఆ రోజు నుంచే.!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..
Gulf News: గల్ఫ్ కార్మికుడిని అక్కున చేర్చుకున్న నిమ్స్! రూ.2 లక్షల ఆర్థిక సహాయం..
Pura Mithra: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ ఒక్క యాప్
Toll Fee: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ మార్గాల్లో టోల్ ఫీజు తగ్గింపు!
Vijayawada Railway: మీకు ఇది తెల్సా.! రైల్వే ఛార్జీలు బాగా పెరిగాయ్.. కానీ లోకల్ ట్రైన్స్‌లో..
Inherited lands: వారసత్వ భూములకు తక్కువ ఖర్చుతో సెక్షన్ సర్టిఫికెట్లు.. చంద్రబాబు శుభవార్త !
America 249: వైట్ హౌస్ పైగా దూసుకెళ్లిన స్టెల్త్ బాంబర్లు... ట్రంప్ దంపతుల సెల్యూట్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: