ఇది కూడా చదవండి: Cash Transfer: తల్లికి వందనం నగదు ట్రాన్స్ఫర్... స్టేటస్ ఎలా చెక్ చేయాలి!
ఆంధ్రప్రదేశ్ రైతులకు మంచి వార్త. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లోకి జమ (Deposited) చేస్తూ కీలక చర్యలు తీసుకుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) వివరించగా గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 30,403 మంది రైతుల (Farmers) బ్యాంకు ఖాతాల్లోకి రూ.659.39 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. ఇది 2024-25 ఖరీఫ్ (Kharif) మరియు రబీ (Rabi) సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువలో భాగం.
ఇది కూడా చదవండి: Shocking News: మందుబాబులకు ప్రభుత్వం తాత్కాలికంగా షాక్! షాపులు బంద్.. ఎందుకంటే..!
ఈ సీజన్లలో ప్రభుత్వం 2,01,934 మంది రైతుల వద్ద నుంచి మొత్తం రూ.4575.32 కోట్ల విలువైన 19.84 లక్షల మెట్రిక్ టన్నుల (Metric Tonnes) ధాన్యాన్ని సేకరించింది. ప్రత్యేకత ఏమిటంటే, ధాన్యం కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్టు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలోని బకాయిలుగా ఉన్న రూ.1674.47 కోట్లను కూడా ఈ ప్రభుత్వం చెల్లించి రైతులకు ఊరట కల్పించిందన్నారు.
ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌గా... టైమింగ్స్ మారాయి!
రాబోయే కాలంలో కూడా రైతుల కోసం ప్రభుత్వం పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా తక్షణ చెల్లింపులకు చర్యలు తీసుకుంటూ వ్యవసాయానికి మద్దతుగా నిలుస్తామన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఇప్పుడు ప్రభుత్వం రైతులకు ఆర్థిక స్థిరత్వం (Financial Stability) కల్పించేందుకు కృషి చేస్తోందని వివరించారు.
ఇది కూడా చదవండి: Smart Kitchen: ఒకేచోట వంట.. 12 పాఠశాలలకు రుచికరమైన భోజనం! పవన్ అభినందనలు..
ధాన్యం కొనుగోలు వివరాల్లోకి వెళితే గత రాబీ సీజన్లలో కూడా భారీగా ధాన్యం కొనుగోలు చేసి వేగంగా చెల్లింపులు చేసినట్టు మంత్రి వివరించారు. ముఖ్యంగా 2024-25 ఖరీఫ్ సీజన్‌లో 5,65,662 రైతుల వద్ద నుంచి 35.94 లక్షల మెట్రిక్ టన్నులు వరి కొనుగోలు చేసి వారికి రూ.8282.27 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఈ మొత్తం గణాంకాలు చూస్తే ప్రభుత్వం వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇస్తోందనేది స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
RTC Offer: ఆర్టీసీ బంపర్ ఆఫర్! కేవలం రూ. 450తో 6 అమ్మవారి క్షేత్రాలను చూడొచ్చు!
Flight Accident: కెనడాలో విషాదం..! గాలిలో విమానాలు ఢీకొని కేరళ యువ పైలట్ మృతి!
Chandrababu P4 Meeting: పీ4పై సమీక్ష.. చంద్రబాబు కీలక నిర్ణయం! 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు..
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!
Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!
AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!
UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: