ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్! ఐవీఆర్ఎస్ ద్వారా..
సంక్షేమం, అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా (TDP) నేత ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pullarao) విమర్శించారు. దోచుకొని దాచుకున్నోళ్లు ఇప్పుడు తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట (Chilakaluripet), నరసరావుపేట (Narasaraopet), వినుకొండల్ని అప్పనంగా దోచుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గాన్ని ఐదేళ్ల పాటు రాబందుల్లా పీక్కుతిన్నారని మండిపడ్డారు. దొంగలు మాకొద్దు బాబోయ్ అని వైకాపా వాళ్లే మొత్తుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దోపిడీదారులను గుంటూరు (Guntur)లో ఛీకొడితే చిలకలూరిపేటకు వచ్చారన్నారు. సొంత పార్టీ వాళ్లే కేసులు పెట్టి కోర్టులను ఆశ్రయించినా వారికి బుద్ధిరాలేదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Annavaram Temple: అన్నవరం ఆలయంలో షాక్! దేవస్థాన నిబంధనలు ఉల్లంఘన – అర్చకుడు సస్పెండ్!
Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు! వారంలోనే ఇది మూడోసారి!
Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: