Driverless Bus: దేశంలోనే తొలిసారి డ్రైవర్‌రహిత బస్సులు..! ఐఐటీ హైదరాబాద్ మరో మైలురాయి!

విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు గుడ్‌న్యూస్..! అదనపు ఆదాయం గ్యారంటీ..!

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు పరేడ్‌లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను పర్యవేక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తిలకించేందుకు విద్యార్థులు, నగర ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎం చంద్రబాబు తన వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన, పరేడ్ అందరినీ ఆకట్టుకున్నాయి.

High court: లోకల్ స్టేటస్‌పై హైకోర్టు తీర్పు..! విద్యార్థుల సందిగ్ధతకు ఎండ్ కార్డ్!
స్వేచ్ఛ కోసం పోరాటం.. చరిత్రలోని సువర్ణ అధ్యాయం!
Sharmila Fire: జగన్ ది నీతిమాలిన రాజకీయం.. తెరవెనుక పొత్తులకు ఆయనే బ్రాండ్! దమ్ముంటే సవాలు స్వీకరించాలి..
New Phone: బడ్జెట్‌లో బంపర్ ఆఫర్.. 5G ఫోన్, గూగుల్ పిక్సెల్ డిజైన్.. 6000 mAh బ్యాటరీతో టెక్నో కొత్త ఫోన్!
New Scooter: 322 కి.మీ. రేంజ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, ఏకంగా హైదరాబాద్ టు విజయవాడ! కొత్త స్కూటర్ సంచలనం!
Indian Rupee RBI: వ్యాపారులకు గుడ్ న్యూస్, ప్రజలకు బంపర్ ఆఫర్.. రూపాయికి రెక్కలు! ఇకపై డాలర్ తో పనిలేదు.. ఆర్‌బీఐ సంచలన నిర్ణయం!
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ మినిమం బ్యాలెన్స్ పెంపు.. ఖాతాదారుల్లో ఆందోళన!
Indus Water: భారత సార్వభౌమ హక్కులు రక్షణలో..! సింధు జలాల ఒప్పందంపై కీలక నిర్ణయం!