ఒంగోలు త్రోవగుంటలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విత్తనం నుంచి విక్రయ దశ వరకు ప్రతి అడుగులోను కూటమి ప్రభుత్వం అన్నదాతకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా పొగాకు రైతులకు మద్దతుగా క్వింటాను రూ.12 వేలకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి డోలా పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తోందని తెలిపారు.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
అదే సమయంలో జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ పొగాకు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు ప్రకాశం జిల్లా పర్యటనకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పుడు మొసలి కన్నీరు కారే నేతలపై నమ్మకం పెట్టరని, పరామర్శల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. రైతుల బాగోగుల కోసం కూటమి ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తుందని నేతలు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
ఏపీలో ఆ ఉద్యోగులకు బదిలీలు! త్వరలో ఉత్తర్వులు జారీ!
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు.. వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది! షర్మిల ఫైర్..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: