ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు లేదా రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందితే వారి కుటుంబాలకు ఇప్పటివరకు ఇవ్వుతున్న రూ.15 వేల అంత్యక్రియల ఖర్చును ఇప్పుడు రూ.25 వేలకు పెంచారు. 2018 నుంచి రూ.15 వేలు ఇస్తూ వచ్చినప్పటికీ, 2022లో ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఖర్చు పెంచిన నేపథ్యంలో ఇప్పుడు అదే స్థాయిని ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేస్తున్నారు. 2020లో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చిన నేపథ్యంలో 2022 జనవరి నుంచి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మిగిలిన రూ.10 వేలు చెల్లించాలని కూడా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట లభించింది.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎరువుల అమ్మకాల్లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సరఫరాదారులు, డీలర్లు రైతులకు నానో ఎరువులపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎరువుల సరఫరా, నిల్వ, పంపిణీపై సమీక్షలు నిర్వహించి ఈ-పోస్ ద్వారా రియల్ టైం స్టాక్ రసీదు విధానాన్ని పాటించాలని చెప్పారు. మరోవైపు టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయగా, మామిడి గుజ్జు మార్కెటింగ్‌ కోసం పార్లి ఆగ్రో, కోకో-కోలా, పెప్సీ-కో వంటి సంస్థలతో సంబంధాలను ఏర్పాటు చేయడానికి మరో కమిటీని ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆ భారీ ప్రాజెక్టు పై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! మహారాష్ట్ర ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...

ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

నేడు (10/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group